ఆ..ఆ.. ఆ....ఆ....
M:ప్రేమ ప్రేమ చెప్పమ్మ చితి మంటే నా నీ చిరునామా
పసి హృదయాలను పావులు చేసే మాయ జూదం చాలమ్మా..
జతకలుపుట పాపమా.. చరితలకిది లోపమా..
మమతకు ఈ గాయమే.. న్యాయమా..
ప్రేమ ప్రేమ చెప్పమ్మ చితిమంటేనా నీ చిరునామా
పసి హృదయాలను పావులుచేసే మాయజూదం చాలమ్మా..
ఆ..ఆ.. ఆ....ఆ....
F రావమ్మా ప్రణయమా అనినిను అడిగామా చెప్పు మా..
M: జాడయిన తెలియక మనసును శాసించే మోసమా
F:నీ రాకే వెలుగని నమ్మడమే దోషమా
M:నీ వెనకే పోరబడి నడవడమే శాపమా
F:ఈ ఎడబాట సుడిలోన పడదోశావ ప్రేమ..
M:ఓ ప్రేమ ప్రేమా...
ప్రేమ ప్రేమ చెప్పమ్మ చితి మంటేనా నీ చిరునామా
పసి హృదయాలను పావులు చేసే మాయ జూదం చాలమ్మా..
M: ప్రేమంటే తెలియని బతుకులే మేలంటూ చాటమా
F: ప్రేమిస్తే వరముగా చివరకి ధోరికేధే ద్వేషమా
M: మనసుంటే నేరమా చెలిమంటె ఘోరమా
F:మా గాధే సాక్ష్యమా ఈ బాధే సత్యమా
M: ఈ విరహాన విలయాన బలిచేస్తావా ప్రేమ
ప్రేమ ప్రేమ..ఓ..
ప్రేమ ప్రేమ చెప్పమ్మ చితిమంటేనా నీ చిరునామా
పసి హృదయాలను పావులు చేసే మాయ జూదం చాలమ్మా..
జత కలుపుట పాపమా.. చరితలకిది లోపమా..
మమతకు ఈ గాయమే.. న్యాయమా.. ఆ..ఒ..ఓ.....
Thankyou SYAM