menu-iconlogo
huatong
huatong
เนื้อเพลง
บันทึก
[M]ఋషివనంలోనా స్వర్గధామం

హిమవనంలోనా అగ్నివర్షం

ప్రణయకావ్యానా ప్రథమ పర్వం.లా

మనువు కార్యానా వనము సాక్ష్యం.లా

[F]స్వయం వరమేది జరుగలేదే..

స్వయంగా తానే వలిచినాడే..

చెరకు శరమే విసిరినాడే..

చిగురు ఏదనే గెలిచినాడే..

[M]ఋషివనంలోనా స్వర్గధామం

హిమవనంలోనా అగ్నివర్షం

[F]వనములో నేను పూలకోసమై అలా..

వలపు విసిరింది నిన్ను చూసిలా..

[M]అడవిలో నేను వేటగాడినై ఇలా..

వరుడు వేటాడినాడు నన్నిలా..

[F]చుక్కల్ కొక చిలుకలే అలిగే

[M]చుక్కందాలూ మావని

[F]కత్తుల్ తోటి తుమ్మేదే దూకే

[M]పువ్వుల్ తేనె తమదని

చిక్కెన్ గాంత దక్కేనని నాకే చక్కంగానే తగవులాడే.

[F] నీవే...[M]నాతో..రా..

[F]స్వయం వరమేది జరుగలేదే

స్వయంగా తానే వలిచినాడే

[F]కలల సిరి వాగు ఆనధాటి ఏరులా

విధిగా జేరాలి సాగరాన్నిలా

[M]మాలిని తీరా లాలనింకా చాలిక

కొమ్మలను దాటి రావే కోకిలా

ఎల్లలేని ఎవ్వనలోకం

[F]మనకై వేచి ఉందిగా

[M]కళ్ళల్ లేని కొత్త నవనీతం

[F]మననే స్వాగతించగా

[M]అడవిన్ గాయు వెన్నెలా రావే

రాజ్యాన్నేలు రాణివై నీవే

[F] నీవే...[M]నేనై..రా..

[M]ఋషివనంలోనా స్వర్గధామం

హిమవనంలోనా అగ్ని వర్షం

...ధన్యవాదములు...

เพิ่มเติมจาก Sid Sriram/Chinmayi

ดูทั้งหมดlogo