Deva Track (Deva-Dev)
Id: 62121744571
M గువ్వ గోరింకతో Guvva gorinkatho
ఆడిందిలే బొమ్మలాట Aadindile Bommalata
F నిండు నాగుండెలో Nindu nee gundelo
మ్రోగిందిలే వీణ పాట Mrogindile veenapaata
M ఆడుకోవాలి గువ్వలాగా Aadiki ali guvvalaga
పాడుకుంటానూ Paadukuntaanu
నీ జంట గోరింకనై Nee janta gorinkanai
అరె గువ్వ గోరింకతో Are guvva gorinkatho
ఆడిందిలే బొమ్మలాట Aadindile bommalaata
F నిండూ నాగుండెలో Nindu nee gundelo
మ్రోగిందిలే వీణ పాటా హ... Originele veenapaata
Deva Track (Deva-Dev)
Id: 62121744571
M జోడుకోసం గోడ దూకే Korukovadam Godadooke
వయసిది తెలుసుకో అమ్మాయిగారు Vayasidi telusuko ammaaiegaru
F అయ్యొ పాపం అంత తాపం Ayyo paapam antha taapam
తగదులే తమరికి అబ్బాయి గారూ Tagadhule tamariki abbayie gari
M ఆత్రమూ ఆరాటమూ Aatramu aaraatamu
చిందే వ్యామోహం Chinese vyamoham
F ఊర్పులో నిట్టూర్పులో Oorilo nittoorpulo
అంతా నీ ధ్యానం Anthaa nee dhyaanam
M కోరుకున్నాననీ ఆట పట్టించకూ Korukunna ananu aatapattinchaku
F చేరుకున్నాననీ నన్ను దోచేయకూ Chesukunna ananu nannu dhocheyaku
M చుట్టుకుంటాను సుడిగాలిలా Chuttu untaanu sudigalilaa
హొయ్ గువ్వా గోరింకతో Hoy guvva gorinkatho
ఆడిందిలే బొమ్మలాట Aadindile bommalata
F హేయ్ నిండు నాగుండెలో Hey nindu naa gundelo
మ్రోగిందిలే వీణ పాట హేయ్ హేయ్ Mrogindile veena paata hey hey
Deva Track (Deva-Dev)
Id: 62121744571
F కొండనాగూ తోడుచేరే Kondanaagu thoduchere
నాగిని బుసలలో వచ్చే సంగీతం Naging busalalo vacche santosham
M సందెకాడ అందగత్తె Sandekada andagatthe
పొందులో ఉందిలే ఎంతో సంతోషం Kondili undile entho santosham
F పూవులో మకరందమూ Poovulo makarandamu
ఉందే నీ కోసం Unde neekosam
M తీర్చుకో ఆ దాహమూ Teerchi ko aadahamu
వలపే జలపాతం Vaalle jalapatham
F కొంచమాగాలిలే కొర్కె తీరేందుకూ Konchemaagaalile korke theerendhukj
M దూరముంటానులే దగ్గరయ్యేందుకూ Dooramuntanule daggarayyendhuku
F దాచిపెడతానూ నా సర్వమూ Dachi pedatharu naa sarvamu
M హేయ్ గువ్వా గోరింకతో Hey guvva gorinkatho
ఆడిందిలే బొమ్మలాట Padindile bommalata
F నిండు నాగుండెలో Nindu naa gundelo
మ్రోగిందిలే వీణ పాట Mrogindile veena paata
MF ఆడుకోవాలి గువ్వలాగా Aadukovaali guvvalaaga
పాడుకుంటానూ Paadukuntanu
నీ జంట గోరింకనై Nee janta gorinkanai
Deva Track (Deva-Dev)
Id: 62121744571