కలలో అయినా కలయికలో అయినా
కలలో అయినా కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా
నీతోనే నీతోనే నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీతోనే నీతోనే నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
ఎదుటేవున్నా ఎదలోనే వున్నా
ఎదుటేవున్నా ఎదలోనే వున్నా
ఏ దూర తీరానున్నా
నీతోనే నీతోనే నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీతోనే నీతోనే నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీ జతగా అడుగే పడగా
ఆ క్షణమే కల్యాణమే
నీ చెలిమే ముడులే పడగా
ఆ చనువే మాంగళ్యమే
నును లేతగ ముని వేళ్లు
మెడవొంపున చేసేను ఎన్నడూ
విడిపోనని వాగ్ధానమే
నీతోనే నీతోనే నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
ఏ మలినమ్ నిన్నంటదే
నా మనసే బిగిసే కవచం
ఏ సమయం నిను వీడదే
కోవెల సిధిలం అయిన
దేవత కలుషితమవదే
నమ్మవే నను నమ్మవే మా అమ్మవే
నీతోనే నీతోనే నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీతోనే నీతోనే నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ