menu-iconlogo
huatong
huatong
telugu-christian-songs-kings-yehova-ne-naamamu-kings-cover-image

Yehova ne naamamu king's

Telugu christian Songs KING'shuatong
JOSEPH°RaPaKahuatong
Şarkı Sözleri
Kayıtlar
Praise GOD

ALOG family

యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ

ఎంతో బలమైనదీ … ఎంతో బలమైనదీ

యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ

ఎంతో బలమైనదీ … ఎంతో బలమైనదీ

యెహోవా నీ నామము……

ALOG family

మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి

మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి

యెహోషువ ప్రార్దించగా.. సూర్యచంద్రుల నాపితివి

యెహోషువ ప్రార్దించగా.. సూర్యచంద్రుల నాపితివి

యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ

ఎంతో బలమైనదీ … ఎంతో బలమైనదీ

యెహోవా నీ నామము………..

ALOG famil

నీ ప్రజల పక్షముగా.... యుద్దములు చేసిన దేవా..

నీ ప్రజల పక్షముగా.... యుద్దములు చేసిన దేవా..

అగ్నిలో పడవేసినా.. భయమేమి లేకుండిరి …

అగ్నిలో పడవేసినా.. భయమేమి లేకుండిరి …

యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ

ఎంతో బలమైనదీ … ఎంతో బలమైనదీ

యెహోవా నీ నామము………..

ALOG family

మానవుల రక్షణ కొరకై.. తన ప్రియ కుమారుని

మానవుల రక్షణ కొరకై.. తన ప్రియ కుమారుని

లోకమునకు పంపగా... ప్రకటించె నీవాక్యమును

లోకమునకు పంపగా... ప్రకటించె నీవాక్యమును

యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ

ఎంతో బలమైనదీ … ఎంతో బలమైనదీ

యెహోవా నీ నామము………..

Your’s SHIVA KING(joseph rapaka)

Telugu christian Songs KING's'dan Daha Fazlası

Tümünü Görlogo