Deva Track (Deva-Dev)
Id: 62121744571
M ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
F తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
M నా కోసమే తళుక్కన్నదో
నాపేరునే పిలుస్తున్నదో
F పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
M ఏ వూరే అందమా
ఆచూకీ అందుమా
F కవ్వించే చంద్రమా
దోబుచీ చాలమ్మా
M ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
F ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
Deva Track (Deva-Dev)
Id: 62121744571
M కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూ
పలుకులో ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూ
F పదునులూ ఆ చూపులూ చురుకైన సురకత్తులూ
పరుగులూ ఆ అడుగులూ గోదారిలో వరదలూ
M నా గుండెలో అదో మాదిరి
నింపేయకే సుధామాధురీ
F నా కళ్ళలో కలల పందిరీ
అల్లేయకోయి మహాపోకిరీ
M మబ్బుల్లో దాగుందీ
తనవైపే లాగిందీ
F సిగ్గల్లే తాకిందీ
బుగ్గల్లో పాకిందీ
Deva Track
F ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
Deva Track (Deva-Dev)
Id: 62121744571
F ఎవ్వరూ నన్నడగరే
అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా
నిలువెత్తు చిరునవ్వునీ
M మెరుపుని తొలిచినుకునీ
కలగలిపి చూడాలనీ
ఎవరికీ అనిపించినా
చూడొచ్చు నా చెలియనీ
F ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ
చూడాలటా ప్రతీ దారినీ
M ఏ తోటలో తనుందోననీ
ఎటు పంపనూ నా మనసునీ
F ఏనాడూ ఇంతిదిగా
కంగారే ఎరుగనుగా
M అవునన్నా కాదన్నా
గుండెలకూ కుదురుందా
F తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
M ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
F పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
M నా కోసమే తళుక్కన్నదో
నాపేరునే పిలుస్తున్నదో
F కవ్వించే చంద్రమా
దోబుచీ చాలమ్మా
M ఏ వూరే అందమా
ఆచూకీ అందుమా
Deva Track (Deva-Dev)
Id: 62121744571
Ekkada.. ekkada.. ekkada.. undo taarakaa
Naalo.. ukkiri bikkiri oohalu repe gopikaa
Tuntari.. tuntari.. tuntari.. choopulu chaalikaa
Oho.. allari.. allari.. allari.. aasalu repakaa
Naa kosame talukkannado..
naa perune pilustunnado
Poovaanagaa kurustunnadee..
naa choopulo merustunnadee
E oore andamaa..
aachookee andumaa
Kavvinche chandramaa..
doboochee chaalammaa
Ekkada.. ekkada.. ekkada.. undo taarakaa
Oho.. allari.. allari.. allari.. aasalu repakaa
Kulukulo.. aa melikalu..
meghalalo merupuloo
Palukulo.. aa pedavulu..
mana telugu raachilakaloo
Padunulo.. aa choopulu..
churukaina churakattuloo
Parugulo.. aa adugulu..
godaarilo varadaloo
Naa gundelo.. ado maadiree..
nimpeyyake.. sudhaa maadhuree
Naa kallalo.. kalala pandiree..
alleyakoyi mahaa pokiree
Mabbullo daagundee..
tanavaipe laagindee
Siggalle taakindee..
buggallo paakindee
Oho.. tuntari.. tuntari.. tuntari.. choopulu chaalikaa Evvaroo.. nannadagare.. atagaadi roopentanee
Adigite.. chupinchanaa.. niluvettu chirunavvunee Merupunee.. toli chinukunee.. kalagalipi choodaalanee
Evarikee.. anipinchinaa.. choodocchu naa cheliyanee Ennaalilaa.. tanostaadanee.. choodalataa.. pratee daarinee
E totalo tanundonanee.. etoo pampanoo naa manasunee Enaadoo intidigaa.. kangaare eruganugaa
Aunannaa kaadannaa.. gundelakoo kudurundaa Tuntari.. tuntari.. tuntari.. choopulu chaalikaa
Oho.. allari.. allari.. allari.. aasalu repakaa Ekkada.. ekkada.. ekkada.. undo taarakaa Naalo.. ukkiri bikkiri oohalu repe gopikaa
Poovaanagaa kurustunnadee.. naa choopulo merustunnadee Naa kosame talukkannado.. naa perune pilustunnado
Kavvinche chandramaa.. doboochee chaalammaa E oore andamaa.. aachookee andumaa
Akkada.. akkada.. akkada.. undaa tarakaa Adigo.. thellani mabbula madhyana.. daagee daagakaa
Deva Track (Deva-Dev)
Id: 62121744571