menu-iconlogo
logo

aaresukoboyi paaresukunnanu (YaswaTracks)

logo
بول
(YaswaTracks)

ID: 62070718306

F. ఆరేసుకోబోయి పారేసుకున్నాను aaresukoboyi paaresukunnanu

అరె అరె అరె అరె are are are are

కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..ఈ.. ఈ...kokethukellindi kondagali

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి.. nuvvu konte choopu choosthene chali chali

చలి చలి ఆఁహ్... చలి చలి chali chali aah..chali chali

M. పారేసుకోవాలనారేసుకున్నావు..paaresukovalanaresukunnavu

అరె అరె అరె అరె are are are are

నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. ఈ.. ఈ..nee yethu thelisindi kondagali

నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి..naaku udukethi pothondi hari hari

హరి హరి.. హరి హరి hari hari hari

F. ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. aaresukoboyi paaresukunnanu

అరె అరె అరె అరె are are are are

Presented by

Yaswantha

F. నాలోని అందాలు నీ కన్నుల naloni andalu nee kannula

ఆరేసుకోనీ సందెవేళ aresukoni sandevela

M. హేయ్ నా పాట ఈ పూట నీ పైటల..heye naa paata ee poota nee paitala

దాచేసుకోనీ తొలిపొంగుల dachesukoni tholipongula

F. ఆఆఆ నాలోని అందాలు నీ aa..a..a.naloni andalu nee

కన్నుల ఆరేసుకోనీ సందెవేళ kannula aaresukoni sande vela

M. ఏయ్...నా పాట ఈ పూట నీ పైటల..yeye naapata ee poota nee paitala

దాచేసుకోనీ తొలిపొంగుల dachesukoni tholipongula

F. నీ చూపు సోకాలి...nee choop sokali

M. నా ఊపిరాడాలి...naa oopiradali

F. హా.. నీ చూపు సోకాలి ha..nee choopu sokali

M. నా ఊపిరాడాలి naa oopiradali

F. నీ జంట నా తీపి చలి మంట కావాలి nee janta naa theepi chali manta kavali

M. నీ వింత కౌవ్వింతకే కాగిపోవాలి nee vintha kavvinthake kaagipovali

F. నీ కౌగిలింతలోనే దాగిపోవాలి nee kougilintlone daagipovali

ఆరేసుకోబోయి పారేసుకున్నాను aaresukoboyi paaresukunnanu

F. అరె are (M. ఆఁ aa..)

F. అరె are (M. ఆఁ aa..)

F. అరె are (M. ఆఁ aa..)

F. అరె are (M. ఆఁ aa..)

F. కోకెత్తుకెళ్ళింది కొండగాలీ.. .kokethukellindi kondagali

M. నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి naaku uduketti pothondi hari hari

హరి హరి..hari hari

ఏయ్... హరి హరి yeye hari hari

This Version Song

Requested by

“LAKSHMI.M” garu

ID: 13348759393

M. నీ ఒంపులో సొంపులే హరివిల్లు..nee ompulo sompule harivillu

నీ చూపులో రాపులే విరిజల్లు nee choopulo raapule virijallu

F. ఆ.. నీ రాక నా వలపు ఏరువాక..aa.. nee raaka naa valapu yeruvaaka

నీ తాక నీలిమబ్బు నా కోక...nee thaaka neelimabbu naa koka

M. నే రేగిపోవాలి ne regi povali

F. నేనూగిపోవాలి nenoogipovali

M. నే రేగిపోవాలి neregipovali

F. నేనూగిపోవాలి nenoogipovali

M. చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి chelaregi oohallo ooregi raavali

F. ఈ జోడు పులకింతలే నా పాట కావాలి ee jodu pulakinthale naa paata kaavali

M.. ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి..aa paata poobataga ninu cherukovali

F. ఆరేసుకోబోయి పారేసుకున్నాను aaresukoboyi paaresukunnanu

F. అరె are (M. ఆఁ aa..)

F. అరె are (M. ఆఁ aa..)

F. అరె are (M. ఆఁ aa..)

F. అరె are (M. ఆఁ aa..)

F. కోకెత్తుకెళ్ళింది కొండగాలీ.. .kokethukellindi kondagali

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి nuvvu konte choopu choosthene chali

చలి..హా.. చలి చలి..హా.. చలి చలి chali ha. Chali chali hal..chali chali

M. పారేసుకోవాలనారేసుకున్నావు paresukovalanaresukunnavu

M. అరె..are..(F. ఆ..aa)

M. అరె..are..(F. ఆ..aa)

M. అరె..are..(F. ఆ..aa)

M. అరె..are..(F. ఆ..aa)

M. నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..nee yethu thelipindi kondagali

నాకు ఉడుకెత్తి పోతోంది..naaku udukethipothundi

హరి హరి.. హరి హరి.. హరి హరి hari hari hari hari

M+F. లాలాల లాలాలలలలలలల.. laala laala laala laala

లాలాల లాలాలలలలలలల.. laala laala laala laala

“Yaswa”

Thank You

aaresukoboyi paaresukunnanu (YaswaTracks) بذریعہ Sp. బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela - بول اور کور