menu-iconlogo
logo

iruvuru bhamala kougililo swamy (YaswaTracks)

logo
بول
(YaswaTracks)

M. ద్వాపరమంతా dwaparamantha

సవతుల సంతా savathula santha

జ్ఞాపకముందా గోపాలా jnapakamunda gopala

కలియుగమందూ ఇద్దరి ముందూ kaliyugamandu iddari mundu

శిలవయ్యావే స్త్రీలోలా silavayyeve srilola

కాపురాన ఆపదలని ఈదిన శౌరీ kaapurana aapadalani eedina souri

ఏదీ నాకూ చూపవా ఒక దారీ yedi naaku choopava oka daari

నారీ నారీ నడుమ మురారీ ..naari naari naduma murari..

నారీ నారీ నడుమ మురారీ naari naari naduma murari..

చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)film: naari naari naduma murari..

సంగీతం: కె.వి. మహదేవన్music: K.V. Mahadevan

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ Lyrics: aacharya aathreya

నేపథ్య గానం: బాలు, సుశీల Singers: balu, suseela

M. ఇరువురు భామల కౌగిలిలో స్వామీ iruvuru bhamala kougililo swami

ఇరుకున పడి నీవు నలిగితివా irukuna padi neevu naligithiva

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ iruvuru bhamala kougililo swami

ఇరుకున పడి నీవు నలిగితివా irukuna padi neevu naligithiva

వలపుల వానల జల్లులలో స్వామీ valapula vaanala jallulalo swamy

తల మునకలుగా తడిసితివా thalamunakaluga thadisithiva

F. చిరుబురులాడేటీ శ్రీదేవీ chiruburu laadeti sridevi

నీ శిరసును వంచిన కథ కన్నాnee sirasunu vanchina katha kanna

రుసరుస లాడేటీ భూదేవీ నీ rusarusa laadeti bhoodevi nee

పరువును తీసినా కథ విన్నాparuvulu teesina katha vinna

M. గోవిందా...ఆ.. గోవిందా...ఆ.. గోవిందా...govinda ..aa..govinda..aa…govinda

సాగిందా జోడు మధ్యల సంగీతం ..saaginda jodu madhyala sangeetham

బాగుందా భామలిద్దరి భాగోతం baagunda bhamaliddari bhagotham

Presented by

Yaswantha

M. ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా intilona porante inthintha kaadaya

అన్నాడు ఆ యోగి వేమనా annadu aa yogi vemana

నాతరమా భవసాగర మీదనూ ..naa tharama bhava saagara meedanu

అన్నాడు కంచెర్ల గోపన్నాannadu kancherla gopanna

F. పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ paramesa ganga vidumu paarvathi chalun

ఆ మాటలు విని ముంచకు స్వామీ గంగన్ aa maatalu vini munchaku swamy gangan

M. ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే ..inthuliddaranapudu in the gathile

సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే savathula samgramamlo pathuladi venakaduge

ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే ..inthuliddarainappudu in the gathile

సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే savathula samgramamlo pathuladi venakaduge

*****

F. ఇరువురు భామల కౌగిలిలో స్వామీ iruvuru bhamala kougililo swami

ఇరుకున పడి నీవు నలిగితివా irukuna padi neevu naligithiva

Created by

Yaswantha

M. భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా Bhama kaalu thaakinda krishnude govinda

అన్నాడు ఆ నంది తిమ్మనా annadu aa nandi thimmana

ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని oka maata oka baanam oka seetha nadani

అన్నాడు సాకేత రామన్న annadu saaketha ramanna

F. ఎదునాథా భామ విడుము రుక్మిణి చాలున్ yedunadha Bhama vidumu Rukmini chalun

రఘునాథా సీతను గొని విడు శూర్పణఖన్ raghunadha sethanu goni vidu soorpanakanu

M. రాసలీలలాడాలని నాకు లేదులే ..rasaleela laadalani naani ledule

భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే bhayabhakthulu unna Bhama okathe chalule

రాసలీలలాడాలని నాకు లేదులే .. rasaleela laadalani naani ledule

భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే bhayabhakthulu unna Bhama okathe chalule

F. ఇరువురు భామల కౌగిలిలో స్వామీ iruvuru bhamala kougililo swami

ఇరుకున పడి నీవు నలిగితివా irukuna padi neevu naligithiva

వలపుల వానల జల్లులలో స్వామీ valapula vaanala jallulalo swamy

తల మునకలుగా తడిసితివా thala munakaluga thadisithiva

M. గోవిందా...ఆ.. గోవిందా...ఆ.. గోవిందా...govinda..aa..govinda..aa..govinda

Yaswa

Thank You

iruvuru bhamala kougililo swamy (YaswaTracks) بذریعہ Sp. బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela - بول اور کور