menu-iconlogo
logo

2942 maate manthramu manase bandhamu (YaswaTracks)

logo
بول
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: సీతాకోక చిలుక film: seethakoka chiluka

సంగీతం : ఇళయరాజా music: ilayaraja

రచన: వేటూరి Lyrics: veturi

గానం: బాలు, శైలజ Singers: balu, sailaja

F. మాటే మంత్రము..మనసే బందము maate manthramu manase bandhamu

ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము ee mamathe ee samathe mangala vadhyamu

ఇది కళ్యాణం..కమనీయం..జీవితం idi kalyanam kamaneeyam jeevitham

M. ఓ ఓ ఓ మాటే మంత్రము..మనసే బందము o..o.. maate manthramu manase bandhamu

ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము ee mamathe ee samathe mangala vadhyamu

ఇది కళ్యాణం..కమనీయం..జీవితం idi kalyanam kamaneeyam jeevitham

F. హ.ఆ.ఆ. మాటే మంత్రము..ha..aa..aa..maate manthramu

M. మనసే బందము.. manase bandhamu

Presented by

Yaswantha

M. నీవే నాలో స్పందించినా..neeve nalo spandinchina

ఈ ప్రియ లయలో శ్రుతికలిసే ప్రాణమిదే..ee Priya layalo shruthi kalise pranamide

F. నేనే నీవుగా..పువ్వూ తావిగా nene neevuga puvvu thaaviga

సంయోగాల సంగీతాలు విరిసే వేళలో samyogala sangeethalu virise velalo

M. మాటే మంత్రము..మనసే బందము maate manthramu manase bandhamu

F. ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము ee mamathe ee samathe mangala vadhyamu

M. ఇది కళ్యాణం..కమనీయం..జీవితం idi kalyanam kamaneeyam jeevitham

F. హ.ఆ.ఆ. మాటే మంత్రము..ha..aa..aa..maate manthramu

M. మనసే బందము manase bandhamu

This Version Song

Requested by

“LAKSHMI.M” garu

ID: 13348759393

F. నేనే.. నీవై ప్రేమించినా..nene neevai preminchina

ఈ అనురాగం పలికించే పల్లవివే..ee anuragam palikinche pallavive

M. ఎద నా కోవెలా..ఎదుటే దేవతా..yeda naa kovela yedute devatha

వలపై వచ్చీ..వరమే ఇచ్చీ..కలిసే వేళలో valapai vachi varame ichi kalise velalo

F. మాటే మంత్రము..మనసే బందము maate manthramu manase bandhamu

M. ఈ మమతే..ఈ సమతే మంగళ వాద్యము ee mamathe ee samathe mangala vadhyamu

F. ఇది కళ్యాణం..కమనీయం..జీవితం idi kalyanam kamaneeyam jeevitham

M…ఓ ఓ ఓ..o..o..o

M+F. లలాలల..లాల లాల ల..lalaalalala laaalalalla

ఉహు ఉహు ఉహూ..ఉహు ఉహూ హూ హూ oohum oohu..oohum..oohuhu

“Yaswa”

Tq

2942 maate manthramu manase bandhamu (YaswaTracks) بذریعہ Sp. బాలసుబ్రహ్మణ్యం - بول اور کور