M.కనులు నిన్నే చూడాలనీ. మనసు నిన్నే చేరాలనీ.
F.కనులు నిన్నే చూడాలనీ.. మనసు నిన్నే చేరాలనీ.
M. నా తోడుగా నీవు ఉండాలనీ..
F.ఆశగా ఉన్నది యేసయ్యా M. ఆశగా ఉన్నది
M.కనులు నిన్నే చూడాలని F.మనసు నిన్నే చేరాలని
మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో
M. నీతిగా నిలిచావు నిందలేమోసావు రక్షగాఉన్నావు రక్తమే కార్చావు
F.నీతిగా నిలిచావు నిందలేమోసావు రక్షగాఉన్నావు రక్తమే కార్చావు
M. నేమరువలేను నీ త్యాగము నే విడువలేను నీమార్గము
F. నేమరువలేను నీ త్యాగము నే విడువలేను నీమార్గము
M. నీకృపా. దీవేనా.. పొందాలనీ.
M.ఆశగా ఉన్నది యేసయ్యా F.ఆశగా ఉన్నది
M.కనులు నిన్నే చూడాలని F.మనసు నిన్నే చేరాలని
మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో
M. జీవమైయున్నావు జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు ప్రణమే ఇచ్చావు
F. జీవమైయున్నావు జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు ప్రాణమే ఇచ్చావు
M. ఏమివ్వగలను నీ ప్రే.మకు అపురూపమైన నీకరుణకు
F. ఏమివ్వగలను నీ.ప్రే.మకు అపురూపమైన నీకరుణకు
M. హృదయమే ప్రేమతో ఇవ్వాలనీ..
F.ఆశగా ఉన్నది యేసయ్యా M.ఆశగా ఉన్నది
F.కనులు నిన్నే చూడాలనీ M.మనసు నిన్నే చేరాలనీ
F.కనులు నిన్నే చూడాలనీ M.మనసు నిన్నే చేరాలనీ
F.నా తోడుగా నీవు ఉండాలనీ..
M.ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది
M.లలలలాలలలా MF.తురూరూరూరూరూరూరూరూ