menu-iconlogo
huatong
huatong
deepajames-vasanthan-konte-chooputho-cover-image

Konte Chooputho

Deepa/James Vasanthanhuatong
noonansyndromehuatong
Lời Bài Hát
Bản Ghi
నటీనటులు : జై , కలర్స్ స్వాతి

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో

నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో

ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో

నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో

ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే

మాటరాని మౌనం మనసే తెలిపే

ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే

ఒక చిన్ని కవిత ప్రేమేనేమో

అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు

తొలి పాటే నాలో పలికినది

రచన : వెన్నెలకంటి

సంగీతం : జేమ్స్ వసంతన్

పగలే రేయైనా యుగమే క్షణమైనా

కాలం నీతోటి కరగనీ

అందని జాబిల్లి అందిన ఈ

వేళ ఇరువురి దూరాలు కరగనీ

ఒడిలో వాలాలనున్నది

వద్దని సిగ్గాపుతున్నది

తడబడు గుండెలలో మోమాటమిది

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో

నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో

ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే

అప్లోడ్ బై

పాడినవారు : బెల్లీ రాజ్ , దీప మరియం

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి

మదిలో దూరావు చిలిపిగా

నిన్నే ఆశించి నిన్నే

శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా

చూపులు నిన్నే పిలిచెనే

నా ఊపిరి నీకై నిలిచినే

చావుకు భయపడనే నువ్వుంటే చెంత

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే

ఒక చిన్ని కవిత ప్రేమేనేమో

అది చదివినప్పుడు నా పెదవి

చప్పుడు తొలి పాటే నాలో పలికినది

మాటరాని మౌనం మనసే తెలిపే

ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ

కంటి చూపుతో నీ కంటి చూపుతో

నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో

ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే

Nhiều Hơn Từ Deepa/James Vasanthan

Xem tất cảlogo