menu-iconlogo
huatong
huatong
avatar

Pakka Local HQ Deva Track

Deva Trackhuatong
Deva-Trackhuatong
Lời Bài Hát
Bản Ghi
Deva Track (Deva-Dev)

Id: 62121744571

F హలో హలో మైక్ టెస్టింగ్

సభకు నమస్కారం

నా సొంతపేరు బంగారం

ఒంటితీరు తగరం

పుట్టిందేమో యానాము

కాకినాడ తీరం

తిన్నదేమో గుంటూరు మిర్చికారం

నేలబారు లెక్కుంటది నా యవ్వారం

Deva Track (Deva-Dev)

Id: 62121744571

ఇంగిలీషులోన దండమెట్టనెప్పూడూ

తేటతెలుగులో మీకు వందనం

ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ

నాకు ఇష్టమంట పసుపు సెందనం

సెల్లునంబరే లేదు నాకు అస్సలే

డోరు నంబరే మీకు ఇస్తలే

సెంటుబాటిలే ముట్టనైన ముట్టలే

సన్నజాజులంటే సెంటుమోజులే

ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా

దబాదబాదాబాకే పరుగుతీస్తలే

డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా

మావితోపులోనె మేళమెడతలే

M ఎందుకు

F ఎందుకంటే

నేనుపక్కా లోకల్‌ పక్కా లోకల్‌

నేను పక్కా లోకలూ

నేను వాడే గాజుల్‌ కోకారైకల్‌

అన్నీ ఊరమాసు లెక్కలు

నేనుపక్కా లోకల్‌ పక్కా లోకల్‌

నేను పక్కా లోకలూ

నేను వాడే గాజుల్‌ కోకారైకల్‌

అన్నీ ఊరమాసు లెక్కలు

Deva Track (Deva-Dev)

Id: 62121744571

M వన్‌ ప్లస్‌ వన్ ఆఫరున్నదే

లండనెల్లొద్దాం లగేజట్టుకో

F నే ఉన్నూరు గీతదాటనే

సరుకు తోటల్లో సైకిలేసుకో

M పిల్ల నీ బాడీ బలే బలే మెరిసిపోతదే

ఇందా డైమండు నెక్కిలేస్ తీస్కో

F వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే

తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో

M నువ్వు చాల సింపులే

F ఇదేముంది శాంపులే

పాషుగుండలేదు నా సిస్టమూ

M ఎందుకేంటి

F ఎందుకంటే

నేను పక్కా లోకల్‌ పక్కాలోకల్‌

నేను పక్కా లోకలూ

నేను వాడే గాజుల్ కోకారైకల్‌

అన్నీ ఊరమాసు లెక్కలు

నేను పక్కా లోకల్‌ పక్కాలోకల్‌

నేను పక్కా లోకలూ

నేను వాడే గాజుల్ కోకారైకల్‌

అన్నీ ఊరమాసు లెక్కలు ఎహె

Deva Track (Deva-Dev)

Id: 62121744571

M ప్లాస్మానా బ్లాక్ అండ్ వైటా

టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో

F వినసొంపు వివిధ్‌ భారతే

మర్ఫీ రేడియోను గిప్టు ఇచ్చుకో

M ఆటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు

నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో

F షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు

రెంచీ స్పానరుకే నా ఓటు రాస్కో

M టచ్చేశావమ్మాడు F నేనింతే పిల్లడూ

F నచ్చిసావదంట క్లాసు ఐటమూ

M ఎందుకే

F ఎందుకంటేహే నేను పక్కా లోకల్ పక్కా లోకల్

నేను పక్కా లోకలూ

నేను వాడే గాజుల్ కోకారైకల్‌

అన్నీ ఊరమాసు లెక్కలు

నేను పక్కా లోకల్ పక్కా లోకల్

నేను పక్కా లోకలూ

నేను వాడే గాజుల్ కోకారైకల్‌

అన్నీ ఊరమాసు లెక్కలు

నేను పక్కా లోకల్‌

Deva Track (Deva-Dev)

Id: 62121744571

hello hello mic testing sabaku namaskaram na sontha peru bangaram onti thiru thagaram

putindhemo yagabu kakinada thiram thinnademo gunturu mirchi karam nelavaru lekkuntadhi na yavvaram”

“engilishulona dandametta neppudu theta thelugu lona nikuvandanam”

“faceku krimu gatra puyyaledhu yeppudu naku estamanta pasupu chandhanam”

“cellu numberu leneledhu assale dooru numbere miku esthale sentu batile muttananna muttale sanna jajulante seddamosule yestharu hotalu boddu petti pilichina daba daba dabage parugu thisthale diskolu pabbulu dimmu lightu kottina mavi thupulone mela medathale”

“endhuku”

“nenu pakka local pakka local pakka lokalu nenu vade koka raikal anni vura masulekkalu

nenu pakka local pakka local pakka lokalu nenu vade koka raikal anni vura masulekkalu”

“hey 1+1 offer unnadhe london velladham lagejattuko”

“unnaru geetha dhatane sarkuthottallo cyclelasuko”

“pilla neethoee bale bale merchipothadhe yindha diamond neackles thisko”

“vajraniki na ontiki varasa kudhuradhe thecchi thiranala pusala danda esko”

“nivu chala simppule”

” naddemundhi chala sampule fash gundadhe na systemu endhukenti”

“endulante”

“nenu pakka local pakka local pakka lokalu nenu vade koka raikal anni vura masulekkalu

nenu pakka local pakka local pakka lokalu nenu vade koka raikal anni vura masulekkalu”

“ye plasmana blank and whighta tv edhistam niku cheppuko”

“ninu supu divith barathi manchi radionu gift ecchuko”

“atu hytekku e pakka mechanikku eddarilo yevaristham yenchuko”

“short nalagandhe yetta emuntadhi kikku recchi savarku na otu”

“nacchame ammadu”

“neninthe pilladu nacchisavadanta clasu hytamu”

Deva Track (Deva-Dev)

Id: 62121744571

Nhiều Hơn Từ Deva Track

Xem tất cảlogo