menu-iconlogo
huatong
huatong
john-wesley-neelone-anandam-cover-image

neelone anandam

John Wesleyhuatong
sexystuntgalhuatong
Lời Bài Hát
Bản Ghi
నీలోనే ఆనందం నీలోనే అతిశయం (2)

నీతోనే నా జీవితం నీలోనే నా జీవనం (2)

యేసయ్యా .... యేసయ్యా ....

యేసయ్యా .... యేసయ్యా ....

నీలోనే ఆనందం నీలోనే అతిశయం (2)

సహ్రుదయం సత్భావం

సత్క్రియలు సన్మార్గం

నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం

సహ్రుదయం సత్భావం

సత్క్రియలు సన్మార్గం

నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం

అందరు నన్ను విడచిన నీతోనే నా జీవితం (2)

ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవనం (2)

యేసయ్యా .... యేసయ్యా ....

యేసయ్యా .... యేసయ్యా ....

నీలోనే ఆనందం నీలోనే అతిశయం (2)

ప్రేమ చూపి కృపను ఇచ్చి

సహనము నేర్పి బలమును పంచి

శ్రమలో ధైర్యమిచ్చిన నీతోనే నా జీవితం

ప్రేమ చూపి కృపను ఇచ్చి

సహనము నేర్పి బలమును పంచి

శ్రమలో ధైర్యమిచ్చిన నీతోనే నా జీవితం

నాకై ప్రాణం ఇచ్చిన నీతోనే నా జీవితం (2)

నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవనం (2)

యేసయ్యా .... యేసయ్యా ....

యేసయ్యా .... యేసయ్యా ....

నీలోనే ఆనందం నీలోనే అతిశయం (2)

నీతోనే నా జీవితం నీలోనే నా జీవనం (2)

యేసయ్యా .... యేసయ్యా ....

యేసయ్యా .... యేసయ్యా ....

Nhiều Hơn Từ John Wesley

Xem tất cảlogo