సాంగ్ ట్రాక్ అప్లోడెడ్ బై సునీల్ భట్టు
Male:యా పిల్లని చూస్తే బొమ్మిడాయ్ అందం చూస్తే టట్టడాయ్
Female:ఆపర బాబూ నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్

Male:ఏమున్నావులే పుల్లట్టులాగా
సరాసరీ బుల్లెట్టులాగా గుండెల్లో దూరావే ఏ
Female:తెగానురా టిక్కెట్టులాగా
పడ్డానురా వికెట్టులాగా కళ్లప్పగిస్తావే ఏ
Male:చెమ్మకు చెమ్మకు చెల్లో నా పిప్పరుమెంటూ బిళ్లో
పిండేతున్నా పిల్లో పూలెట్టుకు రావే జళ్లో
Female:చెమ్మకు చెమ్మకు చెల్లో పడిపోతా ఇట్టే ఒళ్లో
చెమటలు పట్టేదాకా మనకుండదు ఇంటర్వెల్లో
Male:యా పిల్లని చూస్తే బొమ్మిడాయ్ అందం చూస్తే టట్టడాయ్
Female:ఆపర బాబూ నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్
సాంగ్ ట్రాక్ అప్లోడెడ్ బై సునీల్ భట్టు
Male:యా పట్టూ పట్టూ పావడా అది ఒలెంపిక్కూ కాగడా
Female:ఇనుకోరా ఎనకేరా సరదాగా జరదా పిల్లడా
Male:యహ చుట్టుకొలతా దేవుడా నన్ను జల్లించేసే జల్లెడా
Female:మొనగాడా ఇటురారా పరువాన్ని వేసేయ్ తంపడా
Male:హేయ్ లవ్ లంకిణీ బాగుందే కసి కొంకిణీ
నీ జవానీ జై భవానీ జమ్ జమాయిస్తాగా
Male:చెమ్మకు చెమ్మకు చెల్లో నా పిప్పరుమెంటూ బిళ్లో
పిండేతున్నా పిల్లో పూలెట్టుకు రావే జళ్లో
Female:చెమ్మకు చెమ్మకు చెల్లో పడిపోతా ఇట్టే ఒళ్లో
చెమటలు పట్టేదాకా మనకుండదు ఇంటర్వెల్లో
Male:యా పిల్లని చూస్తే బొమ్మిడాయ్ అందం చూస్తే టట్టడాయ్
Female:ఆపర బాబూ నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్
సాంగ్ ట్రాక్ అప్లోడెడ్ బై సునీల్ భట్టు
Male:యా అప్పడతప్పడ తాండరా ఆడేద్దాం ఆదర బాదరా
Female:అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ సంటోటు ఎంతా తుత్తరా
Male:యా తూర్పు దక్షిణ ఉత్తర నా ముద్దులతోనే ముద్దరా
Female:ఇరగేసీ తిరగేసీ చేసెయ్యీ గత్తర గత్తరా
Male:ఏయ్ హస్తినీ నీకోసం నేనొస్తినీ
నినుచూస్తినీ కాజేస్తినీ నీ యావదాస్తినీ