menu-iconlogo
logo

Ennenno Janmala Bandham ET -Sri🌹🌹🌹i

logo
Lời Bài Hát
᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 0᭄ ᭄

Song: Ennenno janmala

Movie. Pooja

᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 0᭄.32

M ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ - - M Ennenno Janmala Bamdham Needee Naadee

F ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ - - F Ennatikee Maayani Mamata Naadee Needee

M ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను - - M Okka Kshanam Ninu Veedi Naenumdalaenu

F ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను - - F Okka Kshanam Nee Viraham Nae Taalalaenu

M ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ - - M Ennenno Janmala Bamdham Needee Naadee

F ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ - - F Ennatikee Maayani Mamata Naadee Needee

᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 0᭄1.30

M పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి - - M Punnami Vennelalonaa Pomgunu Kadali

నిన్నే చూసిన వేళ నిండును చెలిమి - - Ninnae Choosina Vaela Nimdunu Chelimi

F ఓహో హో హో .. - - F Oho Ho Ho ..

నువ్వు కడలివైతే నే నదిగ మారి - - Nuvvu Kadalivaitae Nae Nadiga Maari

చిందులు వేసి వేసి నిన్ను - - Chimdulu Vaesi Vaesi Ninnu

చేరనా. చేరనా.. చేరనా... - - Chaeranaa. Chaeranaa.. Chaeranaa...

M ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ - - M Ennenno Janmala Bamdham Needee Naadee

Fఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ - - Fennatikee Maayani Mamata Naadee Needee

᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 0᭄2 31

F విరిసిన కుసుమము నీవై మురిపించేవు - - F Virisina Kusumamu Neevai Muripimchaevu

తావిని నేనై నిన్ను పెనవేసేను - - Taavini Naenai Ninnu Penavaesaenu

M ఓహో హో హో - - M Oho Ho Ho

మేఘము నీవై నెమలిని నేనై - - Maeghamu Neevai Nemalini Naenai

M ఆశతో నిన్ను చూసి చూసి (fఅహా అహా అహా) - - M Aasato Ninnu Choosi Choosi (Fahaa Ahaa Ahaa)

ఆడనా.. పాడనా.. ఆడనా... - - Aadanaa.. Paadanaa.. Aadanaa...

F ఎన్నెన్నో జన్మల బంధం - - F Ennenno Janmala Bamdham

M నీదీ నాదీ - - M Needee Naadee

ఎన్నటికీ మాయని మమత - - Ennatikee Maayani Mamata

F నాదీ నీదీ - - F Naadee Needee

M హ - - M Ha

F హ - - F Ha

M ఓహో - - M Oho

F ఓహో - - F Oho

M హ హ హ - - M ha ha ha

F హ హ - - F ha ha

᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 3.31

F కోటి జన్మలకైనా - - F kOTi janmalakainaa

M కోరేదొకటే - - M kOraedokaTae

నాలో సగమై ఎపుడూ .. - - naalO sagamai epuDoo ..

F నేనుండాలి - - F naenuMDaali

FM ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా - - FM OhO hO hO nee unnavaeLaa aa svargamaelaa

ఈ పొందు ఎల్ల వేళలందు - - ee poMdu ella vaeLalaMdu

ఉండనీ. ఉండనీ.. ఉండనీ.. - - uMDanee. uMDanee.. uMDanee..

M ఎన్నెన్నో - - M ennennO

FM ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ - - FM ennennO janmala baMdhaM needee naadee

F ఎన్నటికీ - - F ennaTikee

FM ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ - - FM ennaTikee maayani mamata naadee needee

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను - - okka kshaNaM ninu veeDi naenuMDalaenu

ఆఆ హా హా హా హా - - aaaa haa haa haa haa

ఓ హో హో హో హో హో - - O hO hO hO hO hO

᭄ 0᭄ ᭄Sri Tracks ᭄

Ennenno Janmala Bandham ET -Sri🌹🌹🌹i của POOJA/sri tracks - Lời bài hát & Các bản Cover