*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
SONG :Devi Mounama
Movie.premabhishekam
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆
(M)దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా...
దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా..
నీకై జపించి జపించి తపించి
తపించు భక్తుని పైనా..
దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా..
దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా..
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆
(F)మౌన భంగము మౌన భంగము
===
భరియించదు ఈ దేవి హృదయము
===
ప్రేమ పాఠము ప్రేమ పాఠము
===
వినకూడదు ఇది పూజా సమయము
===
(M)దేవి హృదయము విశాలము..
భక్తునికది కై లాఆసము
హే.. దేవి హృదయము విశాలము..
భక్తునికది కై లాఆసము
కోరిక కోరుట భక్తుని వంతు
===
అడగక తీర్చుట దేవత వంతు
===
(F)ధూపం వేయుట భక్తుని వంతు
పాపం మోయుట దేవుని వంతు
(M)పాపానికి మోక్షం ధూప దర్శనం..
ఈ ప్రాణికి మోక్షం నామ స్మరణం
నీ.. నామ స్మరణం
దేవీ.. దేవీ.. దేవీ... దేవీ...
దేవీ కోపమా, శ్రీదేవీ కోపమా..
దేవీ కోపమా, శ్రీదేవీ కోపమా..
నీకై జపించి జపించి తపించి
తపించు భక్తుని పైనా..
దేవీ కోపమా, శ్రీదేవీ కోపమా..
దేవీ కోపమా, శ్రీదేవీ కోపమా..
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆
(F)స్వామి విరహము అహోరాత్రము
===
చూడలేదు నీ దేవి హృదయము
====
దేవీ స్తోత్రము నిత్య కృత్యము
====
సాగనివ్వదు మౌన వ్రతము
===
(M)స్వామి హృదయము ఆకాశము..
దేవికి మాత్రమే అవకాశము ఆహాహాహా..
స్వామి హృదయము ఆకాశము...
దేవికి మాత్రమే అవకాశము
అర్చన చేయుట దాసుని వంతు
=====
అనుగ్రహించుట దేవత వంతు
====
(F)కోపం తాపం మా జన్మ హక్కు
పుష్పం పత్రం అర్పించి మొక్కు
(M)నా హృదయం.. ఒక పూజా పుష్పం..
నా అనురాగం ఒక ప్రేమ పత్రం..
నా.. ప్రేమ పత్రం
====
దేవీ దేవీ.. దేవీ దేవీ..
దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా..
దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా..
నీకై జపించి జపించి తపించి
తపించు భక్తుని పైనా..
దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా..
దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా..
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆
(M)daevi maunamaa, Sreedaevi maunamaa...
daevi maunamaa, Sreedaevi maunamaa..
neekai japiMchi japiMchi tapiMchi
tapiMchu bhaktuni painaa..
daevi maunamaa, Sreedaevi maunamaa..
daevi maunamaa, Sreedaevi maunamaa..
*⋆༺ Sree Traaks^*⋆
(F)mauna bhaMgamu mauna bhaMgamu
===
bhariyiMchadu ee daevi hRdayamu
===
praema paaThamu praema paaThamu
===
vinakooDadu idi poojaa samayamu
===
(M)daevi hRdayamu viSaalamu..
bhaktunikadi kai laaaasamu
hae.. daevi hRdayamu viSaalamu..
bhaktunikadi kai laaaasamu
kOrika kOruTa bhaktuni vaMtu
===
aDagaka teerchuTa daevata vaMtu
===
(F)dhoopaM vaeyuTa bhaktuni vaMtu
paapaM mOyuTa daevuni vaMtu
(M)paapaaniki mOkshaM dhoopa darSanaM..
ee praaNiki mOkshaM naama smaraNaM
nee.. naama smaraNaM
daevee.. daevee.. daevee... daevee...
daevee kOpamaa, Sreedaevee kOpamaa..
daevee kOpamaa, Sreedaevee kOpamaa..
neekai japiMchi japiMchi tapiMchi
tapiMchu bhaktuni painaa..
daevee kOpamaa, Sreedaevee kOpamaa..
daevee kOpamaa, Sreedaevee kOpamaa..
*⋆༺ Sree Traaks^*⋆
(F)svaami virahamu ahOraatramu
===
chooDalaedu nee daevi hRdayamu
====
daevee stOtramu nitya kRtyamu
====
saaganivvadu mauna vratamu
===
(M)svaami hRdayamu aakaaSamu..
daeviki maatramae avakaaSamu aahaahaahaa..
svaami hRdayamu aakaaSamu...
daeviki maatramae avakaaSamu
archana chaeyuTa daasuni vaMtu
=====
anugrahiMchuTa daevata vaMtu
====
(F)kOpaM taapaM maa janma hakku
pushpaM patraM arpiMchi mokku
(M)naa hRdayaM.. oka poojaa pushpaM..
naa anuraagaM oka praema patraM..
naa.. praema patraM
====
daevee daevee.. daevee daevee..
daevi maunamaa, Sreedaevi maunamaa..
daevi maunamaa, Sreedaevi maunamaa..
neekai japiMchi japiMchi tapiMchi
tapiMchu bhaktuni painaa..
daevi maunamaa, Sreedaevi maunamaa..
daevi maunamaa, Sreedaevi maunamaa..
*⋆༺ Sree Traaks^*⋆