menu-iconlogo
huatong
huatong
avatar

Dole dole dil jara jara

Sanjeev trackshuatong
💖SanjeevTracks💖huatong
Lời Bài Hát
Bản Ghi
సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు.

F..డోలె డోలె దిల్ జర జర

నిను ఓర ఓర గని నరవర

జాగు మాని చెయ్ కలపరా

జత చేరి నేడు జతి జరుపరా

జర జల్ది జల్ది పెందలకడనే రారా

వడి అంతరంగ సంబరమునకే రారా

రాలుగాయవే రసికుడా

కసి కోక లాగు సరి సరసుడా

రారా మాటుకే ముడిపడ

నిశి కేళి వేళ జత చోరా

M..చలేగా చలేగా యెహె ఇష్క్ జమానా

కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

చలేగా చలేగా యెహె ఇష్క్ జమానా

కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

SANJEEV TRACKS

సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు.

F..అనువుగా అందిస్తా… సొగసుని సందిస్తా

పొదుగుతూ కుదురుగా నీలోన

ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్బర్ దేఖో నా

M..మిసమిస కన్నె కొసరకు వన్నె

వలపుతో వలపన్ని

నకసికలన్ని నలుగును కన్నే

కలబడు సమయాన్ని

F..ఒడికి త్వరగా, (యా)

F..బరిలో కరగా, (యా)

F..ఒడికి త్వరగా, (యా)

బరిలో కరగా...

సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు.

గగస గగస నిస నిస

గగస గగస నిసనిస నిసనిస

F..చిటుకుని విప్పేస్తా చెమటను రప్పిస్తా

తలకుతో తెగిపడి నీపైన

చటుక్కున చూపిస్తా చనువుగా బందిస్తా

సుందర దీవానా

M..తొలితెరలన్నీ గడుసరికన్నె

తొలగును తమకాన్ని

కలిమితొ కొన్ని బలిమితొ కొన్ని

బలిగొను తరుణాన్ని

F..తరలి దరికే, (యా)

F..ఎగసి ఎదకే, (యా)

F..తరలి దరికే, (యా)

F..హా ఎగసి ఎదకే,

F..జర జల్ది జల్ది పెందలకడనే రారా

వడి అంతరంగ సంబరమునకే రారా

రాలుగాయవే రసికుడా

కసి కోక లాగు సరి సరసుడా

రారా మాటుకే ముడిపడ

నిశి కేళి వేళ జత చోరా

M..చలేగా చలేగా యెహె ఇష్క్ జమానా

కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

చలేగా చలేగా యెహె ఇష్క్ జమానా

కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా

అద్భుతంగా పాడిన మీకు అభినందనలు. Sanjeev tracks.

Nhiều Hơn Từ Sanjeev tracks

Xem tất cảlogo