menu-iconlogo
logo

komma kommako sannayi (YaswaTracks)

logo
Lời Bài Hát
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: గోరింటాకు (1979) film: gorintaku

సంగీతం: కె.వి. మహదేవన్ music: K.V. Mahadevan

గీతరచయిత: వేటూరి Lyrics: veturi

నేపధ్య గానం: బాలు, సుశీల Singers: balu, suseela

F. కొమ్మ కొమ్మకో సన్నాయి komma kommako sannayi

కోటి రాగాలు ఉన్నాయి koti raagalu unnayi

ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం yemiti mounam yenduki dhyanam

ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం yemiti mounam yenduki dhyanam

M. కొమ్మ కొమ్మకో సన్నాయి komma kommako sannayi

కోటి రాగాలు ఉన్నాయి koti raagalu unnayi

మనసులో ధ్యానం మాటలో మౌనం manasulo dhyanam matalo mounam

మనసులో ధ్యానం మాటలో మౌనం manasulo dhyanam matalo mounam

Presented by

"Yaswantha"

F. మనసుమాటకందని నాడు manasu matakandani naadu

మధురమైన పాటవుతుంది madhuramaina patavuthundi

M. మధురమైన వేదనలోనే madhuramaina vedanalone

పాటకు పల్లవి పుడుతుంది pataku Pallavi puduthundi

F. మనసుమాటకందని నాడు manasu matakandani naadu

మధురమైన పాటవుతుంది madhuramaina patavuthundi

M. మధురమైన వేదనలోనే madhuramaina vedanalone

పాటకు పల్లవి పుడుతుంది pataku Pallavi puduthundi

F. పల్లవించు పడుచుదనం pallavinchu paduchudanam

పరుచుకున్న మమతలు చూడు paruchukunna mamathalu choodu

పల్లవించు పడుచుదనం pallavinchu paduchudanam

పరుచుకున్న మమతలు చూడు paruchukunna mamathalu choodu

M. పసితనాల తొలివేకువూలో pasithanala tholivekuvalo

ముసురుకున్న మబ్బులు చూడు musurukunna mabbulu choodu

అందుకే ధ్యానం అందుకే మౌనం anduke dhyanam anduke mounam

అందుకే ధ్యానం అందుకే మౌనం anduke dhyanam anduke mounam

F. కొమ్మ కొమ్మకో సన్నాయి komma kommako sannayi

M. కోటి రాగాలు ఉన్నాయి koti raagalu unnayi

F. ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం yemiti mounam yenduki dhyanam

M. మనసులో ధ్యానం మాటలో మౌనం manasulo dhyanam matalo mounam

This Version Song

Requested by

“LAKSHMI.M” garu

ID: 13348759393

F. కొంటెవయసు కోరికలాగా konte vayasu korikalaga

గోదారి ఉరకలు చూడు godari urakalu choodu

M. ఉరకలేక ఊగిసలాడే urakalesi oogisalade

పడవకున్న బంధం చూడు padavakunna bandham choodu

F. కొంటెవయసు కోరికలాగా konte vayasu korikalaga

గోదారి ఉరకలు చూడు godari urakalu choodu

M. ఉరకలేక ఊగిసలాడే urakalesi oogisalade

పడవకున్న బంధం చూడు padavakunna bandham choodu

F. ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి odduthono neetithono mudipadi undali

ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి odduthono neetithono mudipadi undali

M. ఎప్పుడే ముడి ఎవరితో పడి yeppudo mudi yevaritho padi

పడవ పయనం సాగునో మరి padava payanam saaguno mari

అందుకే ధ్యానం అందుకే మౌనం.. anduke dhyanam anduke mounam

అందుకే ధ్యానం అందుకే మౌనం anduke dhyanam anduke mounam

F. కొమ్మ కొమ్మకో సన్నాయి komma kommako sannayi

M. కోటి రాగాలు ఉన్నాయి koti raagalu unnayi

F. ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం yemiti mounam

M. మనసులో ధ్యానం మాటలో మౌనం manasulo dhyanam maatalo mounam

F. కొమ్మ కొమ్మకో సన్నాయి komma kommako sannayi

"Yaswa"

Thank You

komma kommako sannayi (YaswaTracks) của Sp. బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela - Lời bài hát & Các bản Cover