M. అలివేణీ ఆణిముత్యమా aliveni aani muthyama
నీ కంట నీటి ముత్యమా.. nee kanta neeti muthyama
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో aaviri chiguro idi oopiri kaburo
స్వాతివాన లేత ఎండలో swathivana letha yendalo
జాలినవ్వు జాజి దండలో jalinavvu jaji dandalo
*****
F. అలివేణీ ఆణిముత్యమా aliveni aani muthyama
నా పరువాల ప్రాణ ముత్యమా naa paruvala prana muthyama
జాబిలి చలువో.. ఇది వెన్నెల కొలువోjabili chaluvo idi Vennela koluvo
స్వాతివాన లేత ఎండలో...swathivana letha yendalo
జాజిమల్లీ పూలగుండెలో...jajimalli poola gundelo
M. అలివేణీ ఆణిముత్యమా... aliveni aani muthyama
Presented by
Yaswantha
M. కుదురైన బొమ్మకి kuduraina bommaki
కులుకుమల్లె రెమ్మకి kulukumalle remmaki
కుదురైన బొమ్మకి kuduraina bommaki
కులుకుమల్లె రెమ్మకి kulukumalle remmaki
నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా.అ nuduta muddu pettana bottuga aa..
F. వద్దంటే ఒట్టుగా...oddante ottuga
*****
M. అందాల అమ్మకి కుందనాల కొమ్మకిandala ammaki kundanala kommaki
అందాల అమ్మకి కుందనాల కొమ్మకిandala ammaki kundanala kommaki
అడుగు మడుగులొత్తనా మెత్తగా...adugu madugulothana methaga
F. ఔనంటే తప్పుగా...ounante thappuga
*****
M. అలివేణీ ఆణిముత్యమా aliveni aani muthyama
F. నా పరువాల ప్రాణ ముత్యమా naa paruvala prana muthyama
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
F. పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి pogadaleni premaki ponna chettu needaki
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి pogadaleni premaki ponna chettu needaki
పొగడదండలల్లుకోనా పూజగా...pogadadandalallukona poojaga
M. పులకింతల పూజగా...pulakinthala poojaga
*****
F. తొలిజన్మల నోముకి tholi janmala nomuki
దొర నవ్వుల సామికి doranavvula swamiki
తొలిజన్మల నోముకి tholi janmala nomuki
దొర నవ్వుల సామికి doranavvula swamiki
చెలిమై నేనుండిపోనా చల్లగా...chelimai nenundipona challaga
M. మరుమల్లెలు చల్లగా...marumallelu challaga
*****
F. అలివేణీ ఆణిముత్యమా aliveni aani muthyama
M. నీ కంట నీటి ముత్యమా... nee kanta neeti muthyama
F. జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో jabili chaluvo idi Vennela koluvo
M+F. స్వాతివాన లేత ఎండలో swathi vana letha yendalo
జాజిమల్లీ పూలగుండెలో jajimalli poola gundelo
అలివేణీ ఆణిముత్యమా... aliveni aani muthyama
అలివేణీ ఆణిముత్యమా... aliveni aani muthyama
“Yaswa”
THANK YOU