......Sri Tracks....
veena Venuvaina sarigama..
...Intinti Ramayanam...25
M:uhhmmm..hhhhmm.
F: ha ha ha ha....
M: వీణ వేణువైన సరిగమ విన్నావా Vina Venuvaina Sarigama Vinnava...
F: ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా O.. Tiga Ragamaina Madhurima Kannava..
M: తనువు తహతహలాడాల Tanuvu Taha Tahaladala..
M: చెలరేగాల Chelaregala..
M: చెలి ఊగాల ఉయ్యాల..లీవేళలో... Chelaregala..
F: వీణ వేణువైన సరిగమ విన్నావా Vina Venuvaina Sarigama Vinnava...
M: ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా O.. Tiga Ragamaina Madhurima Kannava..
......Sri Tracks....1.40
F: ఊపిరి తగిలిన వేళా - Upiri Tagilina Vela ..
F: నే వంపులు తిరిగిన వేళా Ni Vompulu Tirigina Vela
F: నా వీణలో Na Vina
F: నీ వేణువే Ni Venuve..
F: పలికే రాగమాలా Palike Ragamala
M: ఆ...ఆ.. A...A... La La Laa....A...
M: లాలలా... ఆ... la la la..
M: చూపులు రగిలిన వేళా Sokulu Ragilina Vela ..
M: ఆ చుక్కలు వెలిగిన వేళా A.. Chukkalu Veligina Vela ..
M: నా తనువునా Tanuvulo
M: అణువణువునా Anuvanuvuna
M: జరి..గే రాసలీలా ..ఆ ఆ.. Jarige Rasalila
M: వీణ వేణువైన సరిగమ విన్నావా Vina Venuvaina Sarigama Vinnava...
F: ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా O.. Tiga Ragamaina Madhurima Kannava..
......Sri Tracks....3.05
M: ఎదలో అందం ఎదుటా - Yedalo Amdam Yeduta ..
M: ఎదుటే వలచిన వనితా Yedute Valachina Vanita..
M: నీ రాకతో Ni Rakato
M: నా తోటలో - Na Totalo
M: వెలసే.. వనదేవతా Velase Vanadevata..
F: ఆ... ఆ.. A...A... La La Laa....A...
F: లాలలా... ఆ... la la la..
F: కదిలే అందం కవితా - Kadile Amdam Kavita..
F: అది కౌగిలికొస్తే యువతా Adi Kougilikoste Yuvata ..
F: నా పాటలో Na Patalo
F: నీ పల్లవే - Ni Pallave
F: నవతా నవ్య మమతా ..ఆ ఆ.. Navata Navya Mamata
M: వీణ వేణువైన సరిగమ విన్నావా... Vina Venuvaina Sarigama Vinnava...
F: ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. O.. Tiga Ragamaina Madhurima Kannava..
F: తనువు తహ తహలాడాల.. Tanuvu Taha Tahaladala..
F: చెలరేగాల.. Chelaregala.
F: చెలి ఊగాల ఉయ్యాల..లీవేళలో .Cheli Ugala Uyyalalivelalo
M: వీణ వేణువైన సరిగమ విన్నావా... Vina Venuvaina Sarigama Vinnava...
F: ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. O.. Tiga Ragamaina Madhurima Kannava..
M+F : ఓ..ఓ.. ఓ.. ఓ.. ఓ.. oooo
M+F : లాల లాల లాల లల లల లాలాల llal ..ls
F : ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
M+F : లాల లాల లాల లల లల లాలాల
......Sri Tracks....