Hi This is STALLONE KING
Abbani tiyyani debba entha kammga undiroyabba
Ammani nunnani bugga entha letga unnade mogg
Abbani tiyyani debba entha kammga undiroyabba
Vayyaral welluv vatestunte vareva
Purushullon pungava pulkintoste agava
Abbani tiyyani debba entha kammga undiroyabba
Ammani nunnani bugga entha letga unnade mogg
STALLONE KING Tracks
F. అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
M. అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
F. అబ్బనీ తీయనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
M. వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
F. పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
M. అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
For more tracks
Search- stallone king
Chit pat nadumul upulo oka irusun varasal kalavga
Musirin kasi kasi vayasulo oka yeda nas padanis kalavuga
Kadantune kalabadu adi ledantoone mudipad
Emantunna madn teg preminchak vadald
Chusta... sogs kosta... vayasu nilabadu kaugit
Abbani tiyyani debba entha kammga undiroyabba
Ammani nunnani bugga entha letga unnade mogg
Purushullon pungava pulkintoste agava
Vayyaral welluv vatestunte vareva
Abbani tiyyani debba entha kammga undiroyabba
Ammani nunnani bugga entha letga unnade mogg
STALLONE KING Tracks
For More New tracks (Fallow Stallone king ID- 13355160720)
M. చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా
F. ముసిరిన కసికసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా
M. కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు
F. ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు
M. చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట
F. అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
M. అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
F. పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
M. వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
F. అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
M. అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గా ఆఁ...
For more tracks
Search- stallone king
Adgak adiginademito lipi chilepiga mudirin kavitga
Adi vini adimin shokulo puri vidichin nemalyi savatiga
Ninne navi pedvulu avi nedynai madhuulu
Rendunnai tanuulu avi repavvali manulu
Vastaa, valchi vastaa manaku mudiranu muchchat
Abbani tiyyani debba entha kammga undiroyabba
Ammani nunnani bugga entha letga unnade mogg
Purushullon pungava pulkintoste agava
Vayyaral welluv vatestunte vareva
Abbani tiyyani debba entha kammga undiroyabba
Ammani nunnani bugga entha letga unnade mogg
STALLONE KING Tracks
For More New tracks (Fallow Stallone king ID- 13355160720)
F. అడగక అడిగినదేవిటో లిపి చిలిపిగ ముదిరిన కవితగా
M. అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా
F. నిన్నేనావి పెదవులు అవినేడైనాయి మధువులు
M. రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు
F. వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట
అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
M. అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
F. పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
M. వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
F. అబ్బనీ తియ్యనీ దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
M. అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
Thank You
Abbani tiyyani debba entha kammga undiroyabba
Ammani nunnani bugga entha letga unnade mogg
Abbani tiyyani debba entha kammga undiroyabba
Your’s STALLONE KING