Hi This is STALLONE KING
Hey yerrani kurradanni gopala, cha churrumandi ni choopu nakela
Yerrani kurradanni gopala, aha churrumandi ni choopu nakela…
Kodi kosam ochava gopala, danni butta kinda dachanu gopala
Putta thene kavala gopala, danni muntha lona unchanu gopala…
Gopala gopala repalle gopala
Gopala gopala repalle gopala
Kondantha singaram andistha niyyala repalle gopala…
Kodi kosam ochava gopala, danni butta kinda dachanu gopala
Putta thene kavala gopala, danni muntha lona unchanu gopala…
S.P.B Family / Room 185074
StallonE KinG Tracks
F. హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
………………………………..
ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంతలోన వుంచాను గోపాలా
M.C. గోపాల గోపాల రేపల్లె గోపాలా
గోపాల గోపాల రేపల్లె గోపాలా
F. కొండంత సింగారమ్మందిస్తా నీయాల (F.M. రేపల్లె గోపాల)
కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంతలోన వుంచాను గోపాలా
For more tracks
Search- stallone king
Ee oori puvvu kosam, ammadu yeru dati vacchane
Chinnavadi raka kosam, kallatho vechi vechi chusane
Aayasam vachela, aidaru kilometerlu nadichane
Hayi hayi hayi, bhale hayi hayi le
Ee joru nikela, sande podhu daaka nuvvu aagaleva
Aagalenu nenu, gundelo aagadalu ragile
Cheekati padithe, panchuko chengu chatu sirule
Cheliya ni deham, thala thala merise bangaram
Arey re ni nota, kavithalu palikenu yenno…
Kodi kosam ochava gopala, danni butta kinda dachanu gopala
Putta thene kavala gopala, danni muntha lona unchanu gopala…
(Gopala gopala repalle gopala) * 2
Kondantha singaram andistha niyyala repalle gopala…
Yerrani kurradanni gopala, aha surrumandi nee choopu nakela
Chakkani chukkanenu gopala, neeku chikkuthanu sayyante eeyyala…
STALLONE KING Tracks
For More New tracks (Fallow Stallone king ID- 13355160720)
M. ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే
F. పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే
M. ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్నడిచానే
F.C. హాయి హాయి భలే హాయి హాయిలే
F. ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా
M. ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే
F. చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే
M. చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం
F. అరెరె.. నీ నోటా కవితలు పలికెను ఎన్నో
కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంతలోన వుంచాను గోపాలా
F.C. గోపాల గోపాల రేపల్లె గోపాల
F.C. గోపాల గోపాల రేపల్లె గోపాల
F. కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల
For more tracks
Search- stallone king
Bugga meeda muddu pedithe, ekkado kaligenu giligintha
Chevilona muddu pedithe, ammamma kallalona kavvintha
Mavayyo mavayya, siggu moggulesenu levayya
Le le le le le le le thannane le le le
Ayyayyo ayyayyo, sitharalu chusanu ni lona
Chikubuku rail a, joru ga vodilenu pogale
Etthu pallamosthe, nadakalo ika thikamakale
Ahaha ye poota, kani vini yerugani yogam
Dorike ee chota, yevariki andani swargam…
Kodi kosam ochava gopala, danni butta kinda dachanu gopala
Putta thene kavala gopala, danni muntha lona unchanu gopala…
(Gopala gopala repalle gopala) * 2
Kondantha singaram andistha niyyala repalle gopala…
Yerrani kurradanni gopala, aha churrumandi nee choopu nakela
Chakkani chukkanenu gopala, neeku chikkuthanu sayyante eeyyala
Yerrani kurradanni gopala, aha surrumandi nee choopu nakela
Chakkani chukkanenu gopala, neeku chikkuthanu sayyante eeyyala.
STALLONE KING Tracks
For More New tracks (Fallow Stallone king ID- 13355160720)
F. బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత
M. చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత
F. మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా
F.C. లే లే లే లే లే లే సన్నాయి లే లే లే..
M. అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన
F. చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే
M. ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే
F. అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం
M. దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం
F. కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
F. పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంతలోన వుంచాను గోపాలా
M.C. గోపాల గోపాల రేపల్లె గోపాల
C. గోపాల గోపాల రేపల్లె గోపాల
F. కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల
F.C. ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
C. చక్కాని చుక్కనేను గోపాలా
F. నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల
Hey yerrani kurradanni gopala, cha churrumandi ni choopu nakela
Yerrani kurradanni gopala, aha churrumandi ni choopu nakela…
Kodi kosam ochava gopala, danni butta kinda dachanu gopala
Putta thene kavala gopala, danni muntha lona unchanu gopala…
Gopala gopala repalle gopala
Gopala gopala repalle gopala
Kondantha singaram andistha niyyala repalle gopala…
Kodi kosam ochava gopala, danni butta kinda dachanu gopala
Putta thene kavala gopala, danni muntha lona unchanu gopala…
Thank You
Your’s STALLONE KING