Hi This is STALLONE KING
SA nisarisari..A haa haa
A ridamagamari..AAA AAAA
padaga risari sani..A haa haa
ga nisama gamari
pada sasani nini nisa gaga gari mama maga pa
sa ni da pa ma ga ri sa ni
S.P.B Family / Room 185074
StallonE KinG Tracks
M. సా... నిసరిసాని...ఆ. సా నిసమగామరి ఆ..
పదసా.నిసరీసాని.. ఆ. . సా.నిసమగామరి ఆ.
పద సససని రిరిరిస గగగరి మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని.
………………………
కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా…
For more tracks
Search- stallone king
gariga samaga pani..sariga rigasa niga
I pUlalO aMdamai..I gaalilO gaMdhamai
naa tOTalO Caitramai.. I baaTanE naDaciraa..
nI gaganaalalO nE cirutaaranai
nI adharaalalO nE cirunavvunai
swaramE layagaa mugisE
kalalika kaluvaka..swaramula
gatiyika gamakamu teliyakanE
kIravaaNI..cilakalaa kalakalaa
paaDalEdu..valapulE telupagaa..
ila raalina puvvulu..eda jallinataavula
alikiDi erugani pilupula aligina maMjulavaaNI
kIravaaNI..cilakalaa kalakalaa
paaDalEdu..valapulE telupagaa..
STALLONE KING Tracks
For More New tracks (Fallow Stallone king ID- 13355160720)
M. గరిస పమగ పాని సరిగ రిగస నీ పా.
ఈ పూలలో అందమై ఈ గాలిలో గం.ధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
F. నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే...
సలలిత కలరుత స్వరనుత
గతియుత గమకము తెలియకనే...
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా ఇలరాలిన పూవులు
వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా…
For more tracks
Search- stallone king
nI pavanaalalO nE toli praasanai
nI javanaalalO jaajula vaasanai edalO edalE kadilE..
paDucula manasula..kuMjara
suKamula.. palukulu teliyakanE
kIravaaNI..cilakalaa kalakalaa
paaDalEdu..valapulE telupagaa..
virabUsina aashalu..viri tEnenu callagaa
alarulu kurisina Rutuvula taDisina
madhurasa vaaNi..
kIravaaNI..cilakalaa kolikiru
paaDavEmE.. valapulE telupagaa
STALLONE KING Tracks
For More New tracks (Fallow Stallone king ID- 13355160720)
M. నీ కన్నులా.. నీలమై నీ నవ్వులా.. వెన్నెలై
సంపెంగలా.. గాలినై తారాడనా.. నీడనై
F. నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే..
పడచుల మనసుల పంజర శుకముల పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
M. విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవా..ణి
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా..
Thank You
kIravaaNI..cilakalaa kolikiru paaDavEmE.. valapulE telupagaa
virabUsina aashalu..viri tEnenu callagaa
alarulu kurisina Rutuvula taDisina madhurasa vaaNi..
kIravaaNI..cilakalaa kolikiru paaDavEmE.. valapulE telupagaa
nI kannula nIlamai..nI navvula vennelai
saMpeMgala gaalinai..taaraaDanaa nIDanai
nI pavanaalalO nE toli praasanai
nI javanaalalO jaajula vaasanai
edalO edalE kadilE..
paDucula manasula..kuMjara suKamula.. palukulu teliyakanE
Your’s STALLONE KING