హాయ్
నేను మీ బాలకృష్ణ శ్రీకాకుళం
M:తార తళుకు తార
తనివి తీర పలుకుగా
F:ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
M:కొలువుంటాగా కనుల ఎదర
F:కలిసుంటాగా బ్రతుకు చివర
M:తార తళుకు తార
తనివి తీర పలుకుగా
F:ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
M:నిను కలిసిన
నిమిషమున కవినవనా
F:నువ్వు కలవని
తరుణమున కలతవనా
M:నడిరేయి పగలవ్వనా
F:ఒడి చేరి సగమవ్వనా
M:తార తళుకు తార
తనివి తీర పలుకుగా
F:ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
M:నువ్వు నడచిన
అడుగులకు మడుగవనా
F:నువ్వు వెలసిన
మమత గుడి గడపవనా
M:జడ నిండా పూలవ్వనా
F:తడి కంట పూజించనా
M:తార తళుకు తార
తనివి తీర పలుకుగా
F:ధార ప్రణయ ధార
మనసు ద్వారా చిలకగా
ధన్యవాదములు
మీ బాలకృష్ణ శ్రీకాకుళం