menu-iconlogo
huatong
huatong
avatar

Emjarugutondi - HQ CLEAR

ram'shuatong
💓Ram's2000💞👑🎼👑SS♏Bhuatong
歌词
作品
WELCOME TO RAM'S TRACKS, KURNOOL

F:-ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ

M:-ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళా

F:-హే నీ ఎదట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు

ఎం పనట తమతో తనకు తెలుసా హో

M:-నీ వెనుక తిరిగే కనులు చూడవట వేరే కలలు

ఏం మాయ చేసావ్ అసలు సొగసా

F:-ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ

M:-ఏ ఏ ఏ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళా

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

F:-పరాకులో పడిపోతుంటే కన్నె వయసు బంగారు

అరె అరె అంటు వచ్చితోడు నిలబడు

M:-పొత్తిళ్ళల్లో పసిపాపల్లె పాతికేళ్ళ మగ ఈడు

ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు

F:-ఆకాశమె ఆపలేని చినుకు మాదిరి

నీ కోసమె దూకుతోంది చిలిపి లాహిరి

M:-ఆవేశమె ఓపలేని వేడి ఊపిరి నీతొ

సావాసమె కోరుతోంది ఆదుకో మరి

F:-ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ

M:-ఆఆ.. ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళా

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

F:-ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు

తీయనైన గుబులిది అంటె నమ్మేదెవ్వరు

M:-మధురమైన కబురందిందె కలత పడకు బంగారు

పెదవితోటి చెక్కిలి నిమిరె చెలిమి హా..జరూ

F:-గంగలాగ పొంగి రాన ప్రేమ సంద్రమా

నీలొ కరిగి అంత మవన ప్రాణ బంధమా

M:-అంతులేని దాహమవన ప్రియ ప్రవాహమా

నీతొ కలిసి పూర్తి అవన మొదటి స్నేహమా

F:-ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ

M:-ఆఆ.. ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళ

F:-హే నీ యెదుట నిలిచే వరకు ఆపదట తరిమె పరుగు

M:-ఏం మాయ చేసావ్ అసలు సొగసా

F:-ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ

M:-ఏ ఏ ఏ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళా

...THANK YOU...

...RAM'S....KURNOOL...

em jaruguthondi em jaruguthondi naa manasukivvaaLaa..

em vethukuthondi em vethukuthondi naa vayaseeveLaa..

hey.. nee edata niliche varaku aapadata tharime parugu..

em panata thamatho thanaku thelusaa..

nee venaka thirige kanulu choodavata vere kalalu..

em maaya chesaavasalu sogasaa..

em jaruguthondi em jaruguthondi naa manasukivvaaLaa..

em vethukuthondi em vethukuthondi naa vayaseeveLaa..

thalampulo paDipothunte kanne vayasu kangaaru..

arey arey antoo vachhi thoDu nilabaDu..

pothhiLLallo pasipaapalle paathikella maga eeDu..

ekkekki em kaavalando aDugu ammaDu..

aakasame aapaleni chinuku maadiri..

neekosame dookuthondi chilipi laahiri..

aavesame opaleni veDi oopiri..

neetho.. saavasame korukundi aaduko mari..

em jaruguthondi em jaruguthondi naa manasukivvaaLaa..

em vethukuthondi em vethukuthondi naa vayaseeveLaa..

this is the way to go..

this is ecstacy

this song is just awake mimicri

feeling is so meant to be..

toooooo...

this in describable

cant you see

knocks me down yo

baby cant believe

just a survival destiny yo.ho..

unDunDilaa ubikosthunde kammanaina kanneeru..

theeyanaina gubulidi ante nammedevvaru..

madhuramaina kaburandinde kalatha padaku bangaaru..

pedavi thoti chekkili nimire chelimi haazaru..

ganga laaga pongi raanaa prema sandramaa..

neelo karigi anthamavanaa prana bandhamaa..

anthuleni daaha mavanaa priya pravaahamaa..

neetho kalisi poorthi avanaa modati snehamaa..

em jaruguthondi em jaruguthondi naa manasukivvaaLaa..

em vethukuthondi em vethukuthondi naa vayaseeveLaa..

hey.. nee edata niliche varaku aapadata tharime parugu..

em maaya chesaavasalu sogasaa..

em jaruguthondi em jaruguthondi naa manasukivvaaLaa..

em vethukuthondi em vethukuthondi naa vayaseeveLaa..

更多ram's热歌

查看全部logo