menu-iconlogo
huatong
huatong
avatar

Idhedho Bagunde Cheli HQ Deva Track

Deva Trackhuatong
Deva-Trackhuatong
歌詞
作品
Deva Track (Deva-Dev)

Id: 62121744571

M కాటుక కళ్ళను చూస్తే

పోతుందే మతి పోతుందే

చాటుగా నడుమును చూస్తే

పోతుందే మతి పోతుందే

ఘాటుగా పెదవులు చూస్తే

పోతుందే మతి పోతుందే

రాటుగా సొగసులు చూస్తే

పోతుందే మతి పోతుందే

లేటుగా ఇంతందాన్ని

చూసానా అనిపిస్తుందే

నా మనసే నీవైపోస్తుందే

ఇదేదో బాగుందే చెలి

ఇదేనా ప్రేమంటే మరి

ఇదేదో బాగుందే చెలి

ఇదేనా ప్రేమంటే మరి

F నీ మతి పోగొడుతుంటే

నాకెంతో సరదాగుందే

ఆశను రేపెడుతుంటే

నాకెంతో సరదాగుందే

నిన్నిల్లా అల్లాడిస్తే

నాకెంతో సరదాగుందే

అందంగా నోరూరిస్తే

నాకెంతో సరదాగుందే

నీ కష్టం చూస్తూ

అందం అయ్యయ్యో అనుకుంటూనే

ఇలాగె ఇంకాసేపంటుందే

ఇదేదో బాగుందే మరి

ఇదే ప్రేమనుకుంటే సరి

ఇదేదో బాగుందే మరి

ఇదే ప్రేమనుకుంటే సరి

Deva Track (Deva-Dev)

Id: 62121744571

M తెలుసుకుంటావా తెలుపమంటావా

మనసు అంచుల్లో నించున్న నా కలని

F ఎదురు చూస్తున్న ఎదుట నే ఉన్న

బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని

M వేల గొంతుల్లోన మోగిందే మౌనం

నువ్వున్న చోటే నేనని

F చూసి చూడంగానే చెప్పిందే ప్రాణం

నేనీదాన్నై పోయానని

M ఇదేదో బాగుందే చెలి

ఇదేనా ప్రేమంటే మరి

F ఇదేదో బాగుందే మరి

ఇదే ప్రేమనుకుంటే సరి

Deva Track (Deva-Dev)

Id: 62121744571

M తరచి చూస్తూనే తరగదంటున్న

తళుకు వర్ణాల నీ మేను పూలగని

F నలిగిపోతున్న వెలిగిపోతున్న

తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ

M కంటి రెప్పల్ రెండు పెదవుల్లా మారి

నిన్నే తీనేస్తామన్నాయే

F నేడో రేపో అని తప్పదు గ మరి

నీకోసం ఏదైనా సరే

M ఇదేదో బాగుందే చెలి

ఇదేనా ప్రేమంటే మరి

F ఇదేదో బాగుందే మరి

ఇదే ప్రేమనుకుంటే సరి

Deva Track (Deva-Dev)

Id: 62121744571

Kaatuka kallanu chusthe pothundhe mathi pothundhe

Chaatuga nadumunu chusthe pothundhe mathi pothundhe

Ghaatuga pedavulu chusthe pothundhe mathi pothundhe

Aatuga sogasulu chusthe pothundhe mathi pothundhe

Lateu ga inthandaanni chusana anipisthundhe Naa manase neevaiposthundhe

Idedo bagunde cheli idena premante mari Idedo bagunde cheli idena premante mari

Nee mathi pogoduthunte nakentho saradagundhe

Aasanu repeduthunte nakentho saradagundhe

Ninnilla alladisthe nakentho saradagundhe Andamga norooristhe nakentho saradagundhe

Nee kashtam chusthu andam ayyayyo anukuntune Ilage inkaasepantundhe

Idedo bagunde mari ide premanukunte sari Idedo bagunde mari ide premanukunte sari

Thelusukuntava thelupamantava Manasu anchullo ninchunna naa kalani

Eduru chusthunna eduta ne unna Badulu dorikettu palikinchu nee swaranni

Vela gonthullona moginde mounam Nuvvunna chote nenani

Choosi chudangane cheppinde pranam Nenneedannai poyanani

Idedo bagunde cheli idena premante mari Idedo bagunde mari ide premanukunte sari

Tharachi chusthune tharagadantunna Thaluku varnala nee me poonagane

Naligipothunna veligipothunna Thanivi theerettu sandhinchu choopulanni

Kanti repalu rendu pedavulla maari Ninne theeresthamannaye

Nedo repo ani thappadu ga mari Nekosam yedaina sare

Idedo bagunde cheli idena premante mari Idedo bagunde mari ide premanukunte sari

Deva Track (Deva-Dev)

Id: 62121744571

更多Deva Track熱歌

查看全部logo
Idhedho Bagunde Cheli HQ Deva Track Deva Track - 歌詞和翻唱