menu-iconlogo
logo

Naatu Naatu

logo
歌詞
Hii frnds

పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు

పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు

కిర్రుసెప్పులు ఏసుకొని

కర్రసాము సేసినట్టు

మర్రిసెట్టు నీడలోన

కుర్రగుంపు కూడినట్టు

ఎర్రజొన్న రొట్టెలోన

మిరపతొక్కు కలిపినట్టు

నా పాట సూడు

నా పాట సూడు

నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు

వీర నాటు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు

ఊర నాటు

నాటు నాటు నాటు

పచ్చి మిరపలాగా

పిచ్చ నాటు

నాటు నాటు నాటు

విచ్చు కత్తి లాగ

వెర్రి నాటు

Sm id:62082389236

గుండెలదిరిపోయేలా

డండనకర మోగినట్టు

సెవులు సిల్లు పడేలాగా

కీసు పిట్ట కూసినట్టు

ఏలు సిటికలేసేలా

యవ్వారం సాగినట్టు

కాలు సిందు తొక్కేలా

దుమ్మారం రేగినట్టు

ఒల్లు సెమటపట్టేలా

వీరంగం సేసినట్టు

నా పాట సూడు

నా పాట సూడు

నా పాట సూడు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు

వీర నాటు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు

ఊర నాటు

నాటు నాటు నాటు

గడ్డపార లాగ

చెడ్డ నాటు

నాటు నాటు నాటు

ఉక్కపోత లాగా

తిక్క నాటు

For more HQ tracks search kalyanteja

భూమి దద్ధరిల్లేలా

వొంటిలోని రగతమంతా

రంకెలేసి ఎగిరేలా

ఏసేయరో యకాయకి

నాటు నాటు నాటు

అరేయ్ దుమ్ము దుమ్ము దులిపేలా

లోపలున్న పానమంతా

దుముకు దుముకులాడేలా

దూకేయరో సరాసరి

నాటు నాటు నాటు

Chorus

Thanks for selecting this track