menu-iconlogo
huatong
huatong
avatar

Cheppakane Chebutunnadi -HQ CLEAR

ram'shuatong
💓Ram's2000💞👑🎼👑SS♏Bhuatong
歌詞
作品
WELCOME TO RAM'S TRACKS, KURNOOL

F:-కనులువిప్పి కలువమొగ్గ జాబిల్లినిచూచెనో

తమకంతో పాలబుగ్గ తొలి ముద్దును కోరెనో

తడి ఆరని పెదవులపై

తొణికిన వెన్నెల మెరుపులు

చెప్పకనే...చెప్పకనే

M:-చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

F:-చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే మోహపు తెరలిక తొలిగేనా..

M:-చలిచలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే ఆశల అల్లరి అణిగేనా..

F:-పదాలతోనే వరించనా సరాగ మాలై తరించనా

M:-స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణ శృతించనా

F:-ఆ వెన్నెల నీ కన్నుల రేకెత్తిన ఆ కోరిక

పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే చెప్పకనే

M:-చెప్పకనే

F:-చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని..

F&M:-చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమనీ

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

M:-తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా..

F:-నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడి మలుపులు తెలిసెనని..

M:-తెల్లారనీకే వయ్యారమా

అల్లాడిపోయే ఈ రేయిని

F:-సవాలు చేసే శృంగారమా

శంకించమాకే ఓ హాయిని

M:-ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు

వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే

F:-చెప్పకనే

M:-చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని..

M:-చెప్పకనే F:-చెబుతున్నవి

M:-ఇదే F:-ఇదే F&M:- ప్రేమని

...THANK YOU...

...RAM'S....KURNOOL...

kanulu vippi kaluva mogga

jaabillini choochenu

tamakam to paala bugga

toli muddunu korenu

tadi arani pedavulapai

tonikina vennela merupulau

cheppakane cheppakane

cheppakane chebutunnavi ide ide premani

cheppakane chebutunnavi ide ide premani

chilipiga nee chetulu

anuvanuvu tadumutunte

maohapu teralika toligena

chali chali chirugalulu

giliginta reputunte

ashala allari anigena

padaalatone varinchana

saragamalai tarinchana

swaraalatone sprushinchana

sukhaala veena shrtinchana

a vennela ee kannula repekkina a korika

pogalai segalai yadalo ragilina kshaname

cheppakane

cheppakane

cheppakane chebutunnavi ide ide premani

cheppakane chebutunnavi ide ide premani

tanuvunu penavesina

nee cheerakenta garvam

yavvana girulanu tadimenana

nee kougita naliginamduke antha garvam

madanudu malupulu telisenanee

tellaranike vayyarama

alladipoye ee reyini

savalu chese shrungarama

sandhinchamake o haayini

a mallela kerintalu

Nee navvula laalintalu

vallai alalai odilo odhigina kshaname...

cheppakane

cheppakane

cheppakane chebutunnavi ide ide premani

cheppakane

chebutunnavi

ide

ide

premani

更多ram's熱歌

查看全部logo