menu-iconlogo
logo

2915 muddu mudduga vayyaramantha (YaswaTracks)

logo
歌詞
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: బలేబుల్లోడు (1995)Film: balebullodu

సంగీతం: కోటిMusic: koti

రచన: భువనచంద్ర Lyrics: bhuvanachandra

గానం: బాలు, చిత్ర Singers Bali, Chitra

F.ముద్దు ముద్దుగా muddu mudduga

ముత్యాల వాన జల్లు కురవని muthyala vana jallu kuravani

M.మెత్త మెత్తగా metha methaga

వయ్యారమంత తడిమి చూడని vayyaramantha thadimi choodani

F.కనుచూపులే కొంటె మెరుపులై kanuchoopule konte merupulai

M.కవ్వింతలే కన్నె ఉరుములై kavvinthale kanne urumulai

F.కలిపింది వాన కౌగిళ్ళలో kalipindi vaana kougillallo

*****

*****

F.ముద్దు ముద్దుగా muddu mudduga

ముత్యాల వాన జల్లు కురవని muthyala vana jallu kuravani

M.మెత్త మెత్తగా metha methaga

వయ్యారమంత తడిమి చూడని vayyaramantha thadimi choodani

Presented by

"Yaswantha"

F.కొత్త కొత్త కోరికా కొంగే దాటు వేళలో kotha kotha koriga konge daatu velalo

వెన్నపూస లాంటి ఒళ్ళు vennapoosa lanti ollu

నిన్నే కోరుతున్నది ninne koruthunnadi

M.వెచ్చనైన ఊహలో ఒల్లే తుల్లే హాయిలో vechnaina oohalo olle thulle haayilo

రెచ్చిపోయి కోడె ఈడు rechipoyi kode eedu

నిన్నే తరుముతున్నది ninne tharumuthunnadi

F.కట్టాలి జట్టు పట్టాలి పట్టు kattali jatti pattali pattu

కమ్మంగ వాన జోరులో kammanga vaana jorulo

M.పట్టేనే గుట్టు ఉయ్యాల కట్టు pattene guttu uyyala kattu

అందాల పూల దీవిలో andala poola deevilo

F.మెరుపే మైమరుపై నీ ఒడిలో దాగే వేళాmerupe maimaripai nee odilo daage

*****

*****

F.హ.ముద్దు ముద్దుగా muddu mudduga

ముత్యాల వాన జల్లు కురవని muthyala vana jallu kuravani

M.ఆ..మెత్త మెత్తగా aa.. metha methaga

వయ్యారమంత తడిమి చూడని vayyaramantha thadimi choodani

Created by

"Yaswantha"

M.అగమంటే ఆగదు అశే నన్ను వీడదు aagamante aagadu aase nannu veedadu

చిన్నదాని చీర బెంగ తీర్చేదాక వదలదు chinnadani cheera benga theerche daaka vadaladu

F.తాళలేడు తుంటరి మాటే వినడు పోకిరి thalaledu thuntai maate vinadu pokiri

తెల్లవారిపోయేదాక ఆపేదెట్టా అల్లరి thellavaripoyedaka aapedetta allari

M.చిక్కావే బొమ్మ దానిమ్మ రెమ్మా chikkave bomma danimma remma

చిత్రాలు చేసే వానలో chitralu chese vaanalo

F.ఆడించకమ్మా అంటితే కొమ్మ aadinchakamma antithe komma

మత్తెక్కిపోయే మలుపులో matthekkipoye malupulo

M.వయసే వెల్లువగా కమ్ముకొనే కోలాటంలో vayase velluvaga kammukone kolatamlo

*****

*****

F.హ..ముద్దు ముద్దుగా ha..mudu mudduga

ముత్యాల వాన జల్లు కురవని muthyala vana jallu kuravani

M.హోయ్ మెత్త మెత్తగా hoye metha methaga

వయ్యారమంత తడిమి చూడని vayyaramantha thadimi choodani

F.కను చూపులే కొంటె మెరుపులై kanu choopule konte merupulai

M:కవ్వింతలే కన్నె ఉరుములై kavvinthalai kanne urumulai

F.కలిపింది వాన కౌగిళ్ళలో kalisind vaana kougillalo

"Yaswa"

Thank You

2915 muddu mudduga vayyaramantha (YaswaTracks) SP.బాలసుబ్రహ్మణ్యం - 歌詞和翻唱