** Krish Exclusive
** KVJ family
M -Male F Female
M-సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
F-సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
M-చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
F-సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
**Type Srikrishna999 for more HQ tracks
** KVJ family
F-మాటలకందని రూపం వర్ణించదే ఈ కావ్యం
M-పూచిన నీలో అందం నాకది మంగళ బందం
F-నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
M-నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ
F-సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
M-సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
F-చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
M-సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
**Type Srikrishna999 for more HQ tracks
** KVJ family
** Krish Exclusive
M-ఆమని పండుగ చేసి స్వప్నాల లోకము విరిసె
F-ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె
M-ఈ అనురాగం మన్మథ యాగం
F-భువిని వెలిసె మనకొక లోకం ..ఆ..ఆ
M-సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
F-సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
M-చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
F-సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
cEyi paTTi nEnu cEru vELa nEnu aalapiMcE cUDu aanaMdaraagaM
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
maaTalakaMdani rUpaM varNiMcadE I kaavyaM
pUcina nIlO aMdaM naakadi maMgaLa baMdaM
nI navvulannI caMdrOdayaalE
nI cUpulannI aruNOdayaalE..aa..aa
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
cEyi paTTi nEnu cEru vELa nEnu aalapiMcE cUDu aanaMdaraagaM
suMdaruDIvu suMdarinEnu saMgamamE oka YOgaM
suMdari nIvu suMdaruDEnu saMgamamE oka YOgaM
aamani paMDuga cEsi swapnaala lOkamu virise
prEma saraagamu pilice swargaM edurugaa nilice
I anuraagaM manmatha yaagaM
bhuvini velise manakoka lOkaM ..aa..aa