menu-iconlogo
logo

Kommekki Koosindi koyilamma HQ T210-Sri🌹🌹🌹i

logo
Lyrics
*⋆༺ Sri Tracks༻⋆ *

Song kommekki koosindi

Movie.. – Gunda

*⋆༺ Sri Tracks༻⋆ *34

M: కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ..

కొండెక్కి చూసింది చందమామ

కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ..

కొండెక్కి చూసింది చందమామ

F: కోయిలమ్మ గొంతులో రాగాలు..

చందమామ మనసులో భావాలు

కోయిలమ్మ గొంతులో రాగాలు..

చందమామ మనసులో భావాలు

*⋆༺ Sri Tracks༻⋆ *1.39

M: గాలులతో వ్రాసుకున్న పూల ఉత్తరాలు.

దిద్దినక ధింత..దిద్దినక ధింత

పువ్వులతో చేసుకొన్న తేనె సంతకాలు.

దిద్దినక ధింత.దిద్దినక ధింత

F: మసకల్లో ఆడుకున్న చాటు మంతనాలు.

దిద్దినక ధింత..దిద్దినక ధింత

వయసులతో చేసుకొన్న చిలిపి వందనాలు.

దిద్దినక ధింత.దిద్దినక ధింత

M: సందెల్లో చిందినా వలపులన్నీ..

సంపంగితోటలో వాసనల్లే

పూలపల్లకి మీద సాగి వచ్చు వేళ

F: లలలల లలలలల లలలల ...

M: కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.

కొండెక్కి చూసింది చందమామ

F: కోయిలమ్మ గొంతులో రాగాలు..

చందమామ మనసులో భావాలు

*⋆༺ Sri Tracks༻⋆ *3.18

F: చూపులతో చెప్పుకొన్న తీపి స్వాగతాలు.

దిద్దినక ధింత.దిద్దినక ధింత

నవ్వులతో పంచుకొన్న మధుర యవ్వనాలు.

దిద్దినక ధింత.దిద్దినక ధింత

M: ఎప్పటికీ వీడలేని జంట జీవితాలు..

దిద్దినక ధింత.దిద్దినక ధింత

ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు..

దిద్దినక ధింత..దిద్దినక ధింత

F: జాబిల్లి కొంగునా తారలన్నీ..

నా తల్లో విరిసినా జజులల్లే

ప్రేమ పూజలే నీకు చేసుకొన్న వేళ.

M: లలలలలలలలలలలలల..

కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ..

కొండెక్కి చూసింది చందమామ

F: కోయిలమ్మ గొంతులో రాగాలు.

చందమామ మనసులో భావాలు

M: కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.

కొండెక్కి చూసింది చందమామ

*⋆༺ Sri Tracks༻⋆ *

M: kommekki koosiMdi kOyilamma..

koMDekki choosiMdi chaMdamaama

kommekki koosiMdi kOyilamma..

koMDekki choosiMdi chaMdamaama

F: kOyilamma goMtulO raagaalu..

chaMdamaama manasulO bhaavaalu

kOyilamma goMtulO raagaalu..

chaMdamaama manasulO bhaavaalu

*⋆༺ Sri Tracks༻⋆ *

M: gaalulatO vraasukunna poola uttaraalu.

diddinaka dhiMta..diddinaka dhiMta

puvvulatO chaesukonna taene saMtakaalu.

diddinaka dhiMta.diddinaka dhiMta

F: masakallO aaDukunna chaaTu maMtanaalu.

diddinaka dhiMta..diddinaka dhiMta

vayasulatO chaesukonna chilipi vaMdanaalu.

diddinaka dhiMta.diddinaka dhiMta

M: saMdellO chiMdinaa valapulannee..

saMpaMgitOTalO vaasanallae

poolapallaki meeda saagi vachchu vaeLa

F: lalalala lalalalala lalalala ...

M: kommekki koosiMdi kOyilamma.

koMDekki choosiMdi chaMdamaama

F: kOyilamma goMtulO raagaalu..

chaMdamaama manasulO bhaavaalu

*⋆༺ Sri Tracks༻⋆ *

F: choopulatO cheppukonna teepi svaagataalu.

diddinaka dhiMta.diddinaka dhiMta

navvulatO paMchukonna madhura yavvanaalu.

diddinaka dhiMta.diddinaka dhiMta

M: eppaTikee veeDalaeni jaMTa jeevitaalu..

diddinaka dhiMta.diddinaka dhiMta

ennaTikee cheppalaevu edaku veeDukOlu..

diddinaka dhiMta..diddinaka dhiMta

F: jaabilli koMgunaa taaralannee..

naa tallO virisinaa jajulallae

praema poojalae neeku chaesukonna vaeLa.

M: lalalalalalalalalalalalala..

kommekki koosiMdi kOyilamma..

koMDekki choosiMdi chaMdamaama

F: kOyilamma goMtulO raagaalu.

chaMdamaama manasulO bhaavaalu

M: kommekki koosiMdi kOyilamma.

koMDekki choosiMdi chaMdamaama

*⋆༺ Sri Tracks༻⋆ *

Kommekki Koosindi koyilamma HQ T210-Sri🌹🌹🌹i by GUNDA/sri tracks - Lyrics & Covers