menu-iconlogo
huatong
huatong
avatar

Chita Pata (Athanokkade) Telugu

Track by GKhuatong
⚙️ⒼⓄⓌⓉⒽⒶⓂⓀ⚙️🎶huatong
Lyrics
Recordings
Track Created by GowthamK (GK)

Singers: Sunitha Upadrashta

Enjoy the song

..Music Rocks Always..

M:చిటా పటా చిటా పటా చిందే వానా(chita pata chita pata chinde vana)

ఇక చెటా పటా చెటా పటా వేసే వానా (inka chita pata ceta pata vese vana)

F:చెట్టే లేని పువ్వుల్లాగ రాలే వానా chitte Leni puvu laga rale vana)

చెంత వాలే వానా (chenta vale avana)

M:వానా వానా వెండి వానా (vana vana vendi vana)

బంగారంలా నిను దాచెయ్యనా Bangaram la ninnu dacheyana)

F:వానా వానా రౌడి వానా(vana vana rowdy vana)

చేసే అల్లర్లు గుండె నిండ నింపుకోన(chesey allarulu gunde ninda nippukona)

M:ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట (Dheemtakata..dheemtakita ..)

ధీంతాననా.ఏదేమైనా...(dhemmatana edemaina)

F:ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట(Dheemtakata..dheemtakita ..)

ధీంతాననా నీతో రానా... (Dheematana nitho rana

...BM Family...

For Telugu tracks search .Track By GK.

Feel the music ? ? ?

M:వానకొట్టి వణుకుపుట్టి చలిగా ఉన్నాకాని (vanakotti Monu ko putti chalega Unna kani)

చల్లనైన ఐసు నేను తింటూ ఉంటా (chalanayaina eysu nenu Tintuna )

F:ఏకధాటి వానలోన ఎగిరి తడిసి అలిసి తెచ్చుకున్న (ekadati vaana lo egri tadsi alasi techukuna)

జలుబులోన తుమ్ముకూడ కమ్మనంట (jhalubuo thumukuda kamanatha)

M:నల్లమబ్బులే నా ఆశకేమో అద్దమంట(nala mabbula na akshama)

నల్లగొడుగులే నా ఆటకేమో అడ్డమంట (nala godugula na atakemo addamanta)

F:ఆటలాడి చేస్తుంటే కొంటె చేష్టలే మబ్బు (Ataladey chestunge kotey chesatey mabbu)

అమ్మలాగ వేస్తుంది నీటిమొట్టికాయలే (amma laga vestundi niti mottkayalale)

M:చిలిపి దాడి చేస్తుంటే చిట్టి చినుకులే (chillipi dadi chestunte chitti chinuke)

నేల నాకుమల్లె ఒళ్ళంతా పులకరించిపోయెలే (nela nakumalle volanata pulkrinchada)

F:వానా వానా వానా నవ్వే వానా(vana vana nave vana)

నీలోన చూస్తూ ఉన్నా (nelo chustu una)

M:వానా వానా నచ్చే వానా (vana vana nachey vana)

ఆకాశాన్నంటె నిచ్చెనల్లే చేసుకోన ( Akashanatu nichanala cheskona)

F:ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట(Dheemtakata..dheemtakita ..)

ధీంతాననా నీతో రానా... (Dheematana nitho rana

M:ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట (Dheemtakata..dheemtakita ..)

ధీంతాననా.ఏదేమైనా...(dhemmatana edemaina)

...స్వర కల్పం Family...

Visit my Party room 1375815

Enjoy the song

F:వానవిల్లు రంగులంటే ఏడే ఉంటాయేమో వేల వేల రంగులన్ని నాకేచెల్ల (vana villu rangula ede..)

M:వానజల్లు కురిసెనంటె ఉరుమే ఉరిమేనేమో ఉరుము లేక చినుకునంట కుర్ర కళ్ళు ప్రేమజల్లు (vana jallu kurise urumey..)

F:చినుకు తాకితే జిగొచ్చునంట కోనసీమ (chinuku takithe..l

నేను తాకితే ఫలించునంట కొంటెసీమ(nenu takite phanichu..)

M:మేఘాన ఉన్నాయ్ నీటి పిడుగులే (meghana unnai niti.

నా దేహాన ఉందోయ్ పట్టువిడని పిడికిలే(na dehana undeyo.)

F:తారల్లో ఉన్నాయ్ మెరుపు తీగలే (taralao unnai merupulu)

నా రూపాన పూచాయ్ వెలుగుపూల తీగలే (na rupana puchay vela..)

M:వానా వానా బుల్లి వానా నిన్నే నా తోటి పోలుస్తున్నా(vana vana bulli vana ninne...)

F:వానా వానా బుజ్జి వానా నాలో భావాలు మనసు విప్పి పంచుకోన (vana vana bujji vanna naloni...)

M:ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట (Dheemtakata..dheemtakita ..)

ధీంతాననా.ఏదేమైనా...(dhemmatana edemaina)

F:ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట(Dheemtakata..dheemtakita ..)

ధీంతాననా నీతో రానా... (Dheematana nitho rana

M:చిటా పటా చిటా పటా చిందే వానా(chita pata chita pata chinde vana)

ఇక చెటా పటా చెటా పటా వేసే వానా (inka chita pata ceta pata vese vana)

F:చెట్టే లేని పువ్వుల్లాగ రాలే వానా chitte Leni puvu laga rale vana)

చెంత వాలే వానా (chenta vale avana)

For more HQ Tracks

Do follow My SM ID:13344505418

Enjoy the song

Staytuned

Track by GK

More From Track by GK

See alllogo