C:Listen to my heart..It's beating for you..
Listen to my heart..It's waiting for you..
Listen to my heart..Only for you my girl..
Track Created by GowthamK(GK)
Singers: Anju, Anjana Soumya
M:ఈ నిమిషం నిత్యమై పోనీ..
కాలమిలా కౌగిలై పోనీ..
రెక్కలతో తాకనీ చుక్కలని..
కను రెప్పలతో..తాగనీ వెన్నలని..
మల్లి మల్లి నిన్ను చూసుకొని..
కలే ఇలా నిజమైందని..
నిన్నే నిన్నే నే చేరుకూని
ఊపిరే నీవని..
C:Listen to my heart..It's beating for you..
Listen to my heart..It's waiting for you..
Listen to my heart..Only for you my girl..
----ROXSTAR FAMILY----
For Telugu lyric tracks
Search Track by GK
M:పలుకని పలుకే చెలియా..
వినపడుతూ ఉంటె..
F:వినపడగానే మనసే..
పరవశమవుతుంటే..
M:నీ..అందాలకి
నాలో విరహలకి..
దూరమే తరగని..
C:Listen to my heart..It's beating for you..
Listen to my heart..It's waiting for you..
Listen to my heart..Only for you my girl..
----ROXSTAR FAMILY----
Follow me for hq tracks
My Sm Id :13344505418
F:తహ తహ లాడే తనువే..
తడబడి పోతుంటే..
M:పెదవులు కలిసి ఒకటై..
వదలను లేమ్మంటే..
నీ మొహమాటము..
నాలో ఆరాటము..
హద్దులే దాటని..
F:ఈ నిమిషం నిత్యమై పోనీ..
కాలమిలా కౌగిలై పోనీ..
రెక్కలతో తాకనీ చుక్కలని
కను రెప్పలతో తాగనీ వెన్నలని..
M:మల్లి మల్లి నిన్ను చుసుకూని..
కలే ఇలా నిజమైందని..
నిన్నే నిన్నే నే చేరుకూని..
ఊపిరే నీవని..
.....CHORUS.....
Thank you for selecting this track
Visit My Room id :1375815
for requesting songs
..