Track Created by GowthamK(GK)
Singers : R.P. Patnaik, Usha,
M:నీకు నేను నాకు నువ్వు
ఒకరికొకరం నువ్వు నేను
F:చరితలోన నిలిచిపోయే
ప్రేమికులమే నువ్వు నేను
----ROXSTAR FAMILY----
For Telugu lyric tracks
Search Track by GK
M:నింగి నేల నీరు సాక్షిగా....
F:కొండ కోన వాగు సాక్షిగా....
C:ప్రేమా ..................
----INDIAN MUSIC PSK FAMILY----
Follow me for hq tracks
My Sm Id :13344505418
F:నీకు నేను నాకు నువ్వు
ఒకరికొకరం నువ్వు నేను
M:లోకమంతా ఏకమైనా
వేరు కాము నువ్వు నేను
F:ఆలయాన దైవం సాక్షిగా..
M:గుండెలోని ప్రేమ సాక్షిగా..
C:ప్రేమా .................
Thank you for selecting this track
Visit My Room id :1375815
for requesting songs