menu-iconlogo
logo

2864 sirimalle sogasu jabilli velugu (YaswaTracks)

logo
avatar
A.M.RAJA/ P. Suseelalogo
⭐️Yaswanthasri21🌹logo
Canta en la App
Letras
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)Film: puttinillu mettinillu

సంగీతం : సత్యం Music: satyam

గీతరచయిత : దాశరథిLyrics dasaradhi

నేపధ్య గానం : ఏ. ఎం. రాజా, సుశీల Singers: A.M.Raja, Suseela

M. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు sirimalle sogasu jabilli velugu

నీలోనే చూశానులే neelone choosanule

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు sirimalle sogasu jabilli velugu

నీలోనే చూశానులే. neelone choosanule

F. ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో yenomu phalamo ye devi varamo

నీ దాననైనానులే..nee daannainanule

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు sirimalle sogasu jabilli velugu

ఈ రేయి నీకోసమే ee reyi neekosam

ఓ..ఓ..ఓ..ఓ..oo..oo.oo..

M+F. ఓ..ఓ..ఓ..ఓ.. oo..oo.oo..

This Version Song

Requested by

LAKSHMI.M garu

ID: 13348759393

M. పానుపు మురిసింది మన జంట చూసి paanupu murisindi mana janta choosi

వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి Vennela kurisindi mana prema choosi

పానుపు మురిసింది మన జంట చూసి paanupu murisindi mana janta choosi

వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి Vennela kurisindi mana prema choosi

F. వలచిన ప్రియునీ..కలసిన వేళ valachina priyuni kalasina vela

వలచిన ప్రియునీ..కలసిన వేళ valachina priyuni kalasina vela

తనువంత పులకింతలే..thanuvantha pulakinthale

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు sirimalle sogasu jabilli velugu

M. నీలోనే చూశానులే. neelone choosanule

ఓ..ఓ..ఓ..ఓ..oo..oo..oo..

M+F. ఓ..ఓ..ఓ..ఓ.. oo..oo..oo

Created by

"Yaswantha"

F. దివిలో నెలరాజు దిగివచ్చినాడు divilo nelaraju digivachinadu

భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు..bhuvilo kaluvamm che pattinadu

దివిలో నెలరాజు దిగివచ్చినాడు.. divilo nelaraju digivachinadu

భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు.. bhuvilo kaluvamm che pattinadu

M. నీ తోటి చెలిమి..నిజమైన కలిమి nee thoti chelimi nijamaina kalimi

నీ తోటి చెలిమి..నిజమైన కలిమి nee thoti chelimi nijamaina kalimi

నిలవాలి కలకాలమూ..nilavaali kalakaalamu

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు sirimalle sogasu jabilli velugu

నీలోనే చూశానులే. neelone choosanule

F. ఊ..సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..u..sirimalle sogasu jabbilli valugu

ఈ రేయి నీకోసమే...ee reyi nee kosame

M+F. ఓ..ఓ..ఓ..ఓ..oo..oo..oo..

ఓ..ఓ..ఓ..ఓ….oo..oo..oo..

"Yaswantha"

Thank You

2864 sirimalle sogasu jabilli velugu (YaswaTracks) de A.M.RAJA/ P. Suseela - Letras y Covers