(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి
F. కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ
జరిగే సంగమం...
M. కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో..
Presented by
Yaswa
M. రంగుల కలగా మెరిసే.. ఆకాశం
ముంగిట తానే నిలిచే..ఏ..
F. తోటకు వరమై దొరికే మధుమాసం
గూటిని తానే వలచే.. ఏ..
M. గర్భ గుడిని దాటి కదిలింది దేవతా..
*****
M. గర్భ గుడిని దాటి కదిలింది దేవతా..
F. చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జత
M. కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ..
ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం..
F. కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో..
*****
Created by
Yaswa
F. పెదవుల వలలో పెరిగే.. ఏకాంతం
ప్రేమకు పేరై ఎగిసే..ఏ..
M. తలపుల వడిలో ఒదిగే అనురా..గం
తలుపులు తానే తెరిచే.. ఏ..
F. తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి..
*****
F. తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి..
M. వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలి..
F. కలికి మేనిలో కలిగే స్పందనం..
M. కలికి మేనిలో కలిగే స్పందనం..
F. ఇలకూ వెన్నెలకూ..
M. ఇలకూ వెన్నెలకూ..
M+F. జరిగే సంగమం..
కలికి మేనిలో కలిగే.. స్పందనం
కలికి మేనిలో..
Yaswa
TQ
(YaswaTracks)
ID: 62070718306
Film: samkeerthana (1987)
Music: ilayaraja
Lyrics: C. NarayanaReddy
Singers: balu, janaki
Kaliki menilo kalige spandanam
Kaliki menilo kalige spandanam
Ilaku vennelaku
Ilaku vennelaku
Jarige sangamam
Kaliki menilo kalige spandanam
Kaliki menilo..
Presented by
Yaswa
Rangula kalaga merisse aakasam
Mungita thane niliche ye.
Thotaku varamai dorike madhumaasam
Gootini thane valache ye.
Garbha gudini daati kadilindi devatha.
*****
Garbha gudini daati kadilindi devatha
Cheyi andukommani cherukundi nee jatha
Kaliki menilo kalige spandanam
Ilaju vennelaku
Ilaku vennelaku jarige sangamam
Kaliki menilo kalige spandanam
Kaliki menilo..
*****
Created by
Yaswa
Padavula valalo perige yekantham
Premaku pere yegise ye....
Thalapula odilo odige anuragam
Thalapulu thane theriche ye..
Thalli nela vese mana pelli pandiri
*****
Thalli nela vese mana pelli pandiri
Veyi janmalethina veedadu mana kougili..
Kaliki menilo kalige spandanam.
Kaliki menilo kalige spandanam
Ilaku vennelaku.
Ilaku vennelaku
Jarige sangamam.
Kaliki menilo kalige spandanam
Kaliki menilo..
Yaswa
TQ