(YaswaTracks)
ID: 62070718306
F. కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
M. నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా..
కలిసిపోయాక ఈ రెండు కన్నులా..
Presented by
"Yaswantha"
F. మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
M. పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
F. ఏ ఆశలో ఒకే ధ్యాసగా
M. ఏ ఊసులో.. ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా
F. కరిగిపోయాను కర్పూర వీణలా...
M. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా...
F. నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
M. నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
F. కరిగిపోయాను కర్పూర వీణలా
M. ఆ..కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
M. అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
F. జతలుకలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
M. ఏ కోరికో... శృతే మించగా...
F. ఈ ప్రేమలో... ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో
నీప్రేమలేఖలే లిఖించగా
M. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా...
F. ఆ..కలిసిపోయాను నీ వంశధారలా...
M. నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
F. నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
M. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా..
F. ఆ..కలిసిపోయాను నీ వంశధారలా...
"Yaswa"
Thank You
karigipOyAnu karpUra veeNalA..
kalisipOyAnu nI vaMSadhAralA..
nA guTTu jAripOtunnA.
nI paTTu chikkipOtunnA
nI tIga vaNikipOtunnA..
rAgAlu dOchukuMTunnA
kurisi pOyiMdi O saMde vennelA..
kalisipOyAka I reMDu kannulA
manasupaDina kadha telusugA..
prEmistunna toligA
paDuchu tapanalivi telusugA..
mannistunna cheligA
E ASalO okE dhyAsagA..
E UsulO ilA bAsagA
anurAgAlanE bhaMdhAlane
pamDiMchukOmani tapiMchagA..
karigipOyAnu karpUra veeNalA..
kurisi pOyiMdi O saMde vennelA
nA guTTu jAripOtunnA.
nI paTTu chikkipOtunnA
nI tIga vaNikipOtunnA..
rAgAlu dOchukuMTunnA
karigipOyAnu karpUra veeNalA..
kurisi pOyiMdi O saMde vennelA
asalu matulu cheDi jaMTaga.. emoutAmO telusA
jatalu kalisi manamoMTiga.. EmainA sarigarisA..
E kOrikO SRutE miMchagA.. I prEmalO ilA uMchagA..
adharAleMdukO aMdAlalO
nI prEmalEKhalE liKhiMchagA..
kurisi pOyiMdi O saMde vennelA..
kalisi pOyAnu nI vaMSadhAralA..
nI tIga vaNikipOtunnA..
rAgAlu dOchukuMTunnA
nA guTTu jAripOtunnA.
nI paTTu chikkipOtunnA
kurisi pOyiMdi O saMde vennelA..
kalisi pOyAnu nI vaMSadhAralA..