menu-iconlogo
logo

seethalu singaram maa lachi bangaram (YaswaTracks)

logo
Letras
(YaswaTracks)

ID: 62070718306

M. సీతాలు సింగారం

మాలచ్చి బంగారం

సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం

సీతాలు సింగారం మాలచ్చి బంగారం

సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం

F. మనసున్న మందారం

మనిషంతా బంగారం

బంగారు కొండయ్యంటే

భగవంతుడవతారం

మనసున్న మందారం

మనిషంతా బంగారం

బంగారు కొండయ్యంటే

భగవంతుడవతారం

M. సీతాలు సింగారం...

Presented by

"Yaswantha"

M. కూసంత నవ్విందంటే పున్నమి కావాల

F. ఐతే నవ్వనులే...

M. కాసంత చూసిందంటే కడలే పొంగాల

F. ఇక చూడనులే...

M. కూసంత నవ్విందంటే పున్నమి కావాల

కాసంత చూసిందంటే కడలే పొంగాల

ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల

ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల

F. నువ్వంటుంటే నేవింటుంటే

నూరేళ్ళు నిండాల...

M. సీతాలు సింగారం ..

మాలచ్చి బంగారం...

F. బంగారు కొండయ్యంటే

భగవంతుడవతారం

మనసున్న మందారం...

*****

F. లలల్లలా.

M. లాలాలాలా.లలలాలా.

This Version Song

Requested by

“LAKSHMI.M” garu

ID: 13348759393

F. దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను

M. ఐతే నేనే వస్తాలే....

F. చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

M. ఎగిరొస్తాలే....

F. దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై

వెలిగి వెలిగించాల

నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై

ఉండిపోవాలా

M. నువ్వంటుంటే నేవింటుంటే

వెయ్యేళ్ళు బతకాలా...

సీతాలు సింగారం

మాలచ్చి బంగారం

F. బంగారు కొండయ్యంటే

భగవంతుడవతారం

M+F. లలలాల.

లలలా.లలలా...

"Yaswa"

Thank You

seethaalu singaram ..

ma lachhi bangaram

seetamalachhimante

sreelachhimavataram

seethaalu singaram ..

ma lachhi bangaram

seetamalachhimante

sreelachhimavataram

manasunna mandaaram ..

manishanta bangaram

bangaru kondayyante

bhagavantudavataram

manasunna mandaaram ..

manishanta bangaram

bangaru kondayyante

bhagavantudavataram

seetaalu singaram

koosanta navvindante punnami kavala..

aite navvanule

kaasanta choosindnte kadale pongalaa..

ika choodanule

koosanta navvindante punnami kavala.. .

kaasanta choosindnte kadale pongalaa.

endi terameeda puttadi

bomma yelagaala yedagala

a edugoo bodugoo yelugu

kannula yennela kaayala..

nuvvantunte..ne vintunte..

noorellu nindala..

seetaalu singaram .. ma lachhi bangaram

bangaru kondayyante bhagavantudavataram

manasunna mandaaram !

a la la la la la.. la la la la la la.

la la la la la la.. la la la la la la.

daagudumootalu adavante daggarake ranu

aite nene vastale..

chakkiligintalu

pettaavante chukkaipotaanu

yegirostale..

daagudumootalu adavante daggarake ranu

chakkiligintalu

pettaavante chukkaipotaanu

gundae gudilona divvevu

nuvvai veligee veliginchala..

nee veluguku needai

bratukuna todai undipovala..

nuvvantunte..ne vintunte..

veyyellu batakala..

seetaalu singaram .. ma lachhi bangaram

bangaru kondayyante bhagavantudavataram

la la la la la la.. la la la la la la.