(YaswaTracks)
ID: 62070718306
F. ఆ..
*****
F. ఆహ..హ..
F. లలలలలాలా ..లాలా
*****
M. పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది punnamilaga vachipomman jabilladigindi
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది puskaramalle vachi pommani godaradigindi
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది punnamilaga vachipomman jabilladigindi
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది puskaramalle vachi pommani godaradigindi
నువ్వు రావాలా Nuvvu raavala
పువ్వు పూయాలా puvvu pooyala
రావేలా? జడ గంటమ్మా raavela jadagantamma
రతనాలమ్మా జానకమ్మా... rathanalamma jaanakamm
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది. punnamilaga vachipomman jabilladigindi
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది puskaramalle vachi pommani godaradigindi
చిత్రం: జడగంటలు (1984) film: jadagantalu
సంగీతం: పుహళేంది music: puhalendi
గీతరచయిత: వేటూరి Lyrics: veturi
నేపధ్య గానం: బాలు, సుశీల singers: balu, suseela
F. లాలాలా ... లలాలాలాలా
*****
M. పాపికొండలా పండువెన్నెలా పకపక నవ్వాలా paapikondala panduvennela pakapaka navvala
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా vendi ginnelo paalabuvvala relle navvala
F. ఆ .. ఆ….
M. పాపికొండలా పండువెన్నెలా పకపక నవ్వాలా paapikondala panduvennela pakapaka navvala
(F. . ఆ .. ఆ….. ఆ .. ఆ….. ఆ .. ఆ….)
M. వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా vendi ginnelo paalabuvvala relle navvala
నీ మువ్వలు కవ్విస్తుంటే...nee muvvalu kavvisthunte
ఆ సవ్వడి సై అంటుంటే aa savvadi sai antunte
నీ మువ్వలు కవ్విస్తుంటే. nee muvvalu kavvisthunte
ఆ సవ్వడి సై అంటుంటే aa savvadi sai antunte
సెలయేరమ్మా గోదారమ్మా చేతులు కలపాలా selayeramma godaramma chethulu kalapala
చేతులు విడిచిన చెలిమిని chethulu vidichina chelimini
తలచి కుంగిపోవాలా..thalachi kungipovala
నే కుంగిపోవాలా..ne kungi povala
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది punnamilaga vachipomman jabilladigindi
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది puskaramalle vachi pommani godaradigindi
F. లాలాలా ... లలాలాలాలా
లాలాలా ... లలాలాలాలా
This Version Song
Requested by
“Subhadra” garu
ID: 13352479459
M. పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా. Palle pattuna palapittala sakunam palakala
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా govu poduguna palavellule pongulu varala
F. ఊఁ..ఊఁ..ఊఁ..
M. పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా. Palle pattuna palapittala sakunam palakala
(F. ఊఁ..ఊఁ..ఊఁ..)
M. గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా govu poduguna palavellule pongulu varala
జడగంటలు మనసిస్తుంటే. Jadagantalu manasisthunte
గుడిగంటలు మంత్రిస్తుంటే gudigantalu manthristhunte
జడగంటలు మనసిస్తుంటే. Jadagantalu manasisthunte
గుడిగంటలు మంత్రిస్తుంటే gudigantalu manthristhunte
నింగీ నేలా కొంగులు రెండు ముడివడిపోవాలా ningi nela kongulu rendu mudipadipovala
ముడివిడిపోయిన ముద్దుని mudividipoyina mudduni
తలచి కుంగిపోవాలా..ఆ..thalachi kungipovala aa..
నే కుంగిపోవాలా.. ne kungipovala
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది punnamilaga vachipomman jabilladigindi
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది puskaramalle vachi pommani godaradigindi
నువ్వు రావాలా Nuvvu raavala
పువ్వు పూయాలా puvvu pooyala
రావేలా? జడ గంటమ్మా ravela Jadagantamma
రతనాలమ్మా జానకమ్మా. rathanalamma jaanakamma
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది punnamilaga vachipomman jabilladigindi
(F. . ఆ .. ఆ….. ఆ .. ఆ….. ఆ .. ఆ….)
M. పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది... puskaramalle vachi pommani godaradigindi
Yaswa
Thank You