menu-iconlogo
huatong
huatong
avatar

raama kanavemira HQ vijjuchinnu

SP-KOTI-TMChuatong
♔Vijju.Chinnu♔꧁🆅🆂🆁꧂huatong
Letras
Grabaciones
UPLOADEDBYVIJJUCHINU

BROTHEROFSP_KOTI_TMC

M;రామ కనవేమిరా..అఅఅఅఅఅఅ

రామ కనవేమిరా..అఅఅఅఅఅఅఅ

శ్రీరఘురామ కనవేమిరా అఅఅఅఅ

రామ కనవేమిరాఅఅఅఅఅఅ

రమణీలలామ నవలావణ్యసీమ

ధరాపుత్రి సుమగాత్రి

ధరాపుత్రి సుమగాత్రి

నడయాడిరాగ....అఅఅఅ

రామ కనవేమిరా...అఅఅఅ

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట ..

జనకుని కొలువులో ప్రవేశించే జానకిని..

సభాసదులందరు పదే పదే చూడగ

శ్రీరాఅఅఅఅఅఅఅమచంద్రమూర్తి

కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట

తమలో సీతమ్మ అనూంగు చెలికత్తెలు

రామ కనవేమిరా..అఅఅఅఅఅ

రామ కనవేమిరా..అఅఅఅఅఅ

శ్రీరఘురామ కనవేమిరాఅఅఅఅఅఅ...

రామ కనవేమిరాఅఅఅఅఅఅఅఅ

రమణీలలామ నవలావణ్యసీమ..

అఅఅఅఅ అఅఅఅఅ అఅఅ

రమణీ..లలామ నవలావణ్యసీమ

ధరాపుత్రి సుమగాత్రి

ధరాపుత్రి సుమగాత్రి

నఅడయాఅడిరాఅఅఅఅగ

రామ కనవేమిరా...అఅఅఅఅఅ

ముసి ముసి నగవులరసిక

శిఖామణులు... సానిదమ పమగరిస

ఒసపరిచూపుల అసదౄస విక్రములు

సగరిగ మనిదమనిని

ముసి ముసి నగవుల రసిక

శిఖామణులు... తాతకిట తకఝణుత

ఒస పరి చూపుల అసదౄస విక్రములు

తకఝణు తకధిమితక

మీసం మీటే రోషపరాయణులు

నీ.దమ పమా.గరిగ మాసరి

ఎవరను మత్తగులోల్మణులు అహా..

క్షణమేఒక దినమై

నిరీక్షణమేఒక యుగమై

తరుణి వంక సివధనువు వంక

తమ తనువు మరచి కనులు

తెరచి చూడగరామ కనవేమిరా..

కనవేమిరా..అఅఅఅఅఅఅఅ

ముందుకేగి విల్లందబోయి

ముచ్చెమటలుపట్టిన దొరలుభూవరులు

పొడగొట్టి ధరువు చేబట్టి

బావురని గుండెలు జారిన విభులు

ముందుకేగి విల్లందబోయి

ముచ్చెమటలుపట్టిన దొరలు..

CU; భూవరులు

Mతొడగొట్టి ధరువు చేబట్టి

బావురని గుండెలు జారిన విభులు..

CU;అహ గుండెలు జారిన విభులు

M;విల్లెత్తాలేక మొఖమెత్తాలెక

సిగ్గేసిన నరపుంగవులుతమ

వొళ్ళూ వొరిగి రెండు కళ్ళూ

తిరిగె వొగ్గేసిసిన పురుషా ఘనులు

ఎత్తేవారులేరా అవిల్లుఎక్కుపెట్టేవారులేరా

Mఆ ఎత్తేవారు CU;లేరా

Mఅ విల్లు ఎక్కుపెట్టేవారు CU;లేరా

M;అరెరెర్రెరె ఎత్తే CU;వారు లేరా

అ విల్లు ఎక్కుపెట్టే CU;వారులేరా

M;అహ ఎత్తేవారు.. లేరా..

అ విల్లు ఎక్కుపెట్టే.. వారు..లేరా ...

M&Cకళయ్యకు థ దీ మీ త

CU;రామాయ రామభద్రాయా

రామచంద్రాయ నమఃహ

M;అంతలో రామయ్య లేచినాడు

ఆవింటి మీదా చెయ్యి వేసినాడు..

CU;అంతలో రామయ్య లేచినాడు

ఆవింటి మీదా చెయ్యి వేసినాడు..

M;సీతవంక వోరకంట చూసినాడు...

సీతవంక వోరకంట చూసినాడు.

ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు..

CU;చిటికెలోవిల్లు ఎక్కు పెట్టినాడు

M;పెళ పెళ.. పెళ పెళ..

పెళ పెళ.. పెళ పెళ..

పెళ పెళ.. విరిగెను శివధనువు

కళలొలికెను సీతా నవవధువు

జయ జయ రామ .. రఘుకుల సోమ..

CU;జయ జయ రామ .. రఘుకుల సోమ..

M;దశరధ రామ దైత్యవిరామ..

CU;దశరధ రామ దైత్యవిరామ..

M;జయ జయ రామ .. రఘుకుల సోమ..

CU;జయ జయ రామ .. రఘుకుల సోమ..

M;దశరధ రామ దైత్యవిరామ..

CU;దశరధ రామ దైత్యవిరామ..

F;సితాకళ్యాణ వైభోగమే

శ్రీరామ కళ్యాణ వైభోగమే

CUసితాకళ్యాణ వైభోగమే

శ్రీరామ కళ్యాణ వైభోగమే

F;కనగ కనగ కమనీయ్యమే

అనగ అనగ రమణీయ్యమే

CU;కనగ కనగ కమనీయ్యమే ..

అనగ అనగ రమణీయ్యమే

F&Cసితాకళ్యాణ వైభోగమే

శ్రీరామ కళ్యాణ వైభోగమే

M;రామయ్యా అదిగోనయ్య ..

రమణీలలామ నవలావణ్యసీమ

ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగ....

రామ కనవేమిరాఅఅఅఅఅ

శ్రీరఘురామకనవేమిరా అఅఅఅఅ...

రామ కనవేమిరాఅఅ..

Rama kanavemira

Rama kanavemira

Sri raghuram kanavemira

Rama kanavemira

Ramani lalaam nava lavanya seema

Dharaputri... Suma gatri

Dharaputri suma gatri nadayaadi raaga

Rama kanavemira

Sita swayamvaram prakatinchina pimmata

Janakuni koleulo praveshinche janakini

Sabhasadulandaru pade pade choodaga

Sri rama chandramurti

Kannetti sudademani anukuntunnarata

Tamalo sitamma anugu chelikattelu

Rama kanavemira

Rama kanavemira

Sri raghuram kanavemira

Rama kanavemira

Ramani lalaama nava lavanya seema

Ramani lalaama nava lavanya seema

Dharaputri... Suma gatri

Dharaputri suma gatri nadayaadi raaga

Rama kanavemira

Musimusi nagavula rasika shikhamanulu

Sanida mapa magarisa

Osapari choopula asadrusa vikramulu

Sagariga manida manidi

Musimusi nagavula rasika shikhamanulu

Ta takita taka januta

Osapari chupula asadrusa vikramulu

Takajanu takdhimi taka

Meesam meete rosha parayanulu

Nida mapama gariga ma sari

Evaranu matta gunolvanulu aaha

Kshaname oka dinamai

Nirikshanme oka yugamai

Taruni vanka shiva dhanuvu vanka

Tama tanuvu marachi

Kanulu terachi choodaga

Rama kanavemira kanavemira

Mundukegi villandaboyi muchhematalu

Pattina doralu bhu varulu

Todagotti dhanuvu chepatti bavurani

Gundelu jarina vibhulu

Mundukegi villandaboyi muchhematalu

Pattina doralu (bhu varulu)

Todagotti dhanuvu chepatti bavurani

Gundelu jarina vibhulu

(Aa gundelu jarina vibhulu)

Villettaleka mughamettaleka

Siggesina narapungavulu

Tama ollu origi

Rendu kallu tirigi

Oggesina purushaagranulu

Ette vaaru leraa

Aa villu ekku pette vaaru leraa

Aa ette vaaru (leraa)

Aa villu ekku pette vaaru (leraa)

Arere ette vaaru leraa

Aa villu ekku pette vaaru leraa

Ah ette vaaru leraa

Aa villu ekku pette vaaru leraa

Taiyyaku ta dhi mi ta

Antalo ramayya lechinadu

Aa vinti meeda cheyi vesinaadu

Sita vanka orakanta chusinadu

Sita vanka orakanta chusinadu

Okka chitikelo villu ekku pettinaadu

(chitikelo villu ekku pettinaadu)

Pela pela pela pela pela pela pela pela

Pel pel virigenu shivadhanu

Kalalolikenu sita navvadhu

Jai jai rama raghukulasoma

(Jai jai rama raghukulasoma)

Dasaradha rama daityavi rama

(Dasaradha rama daityavi rama)

Jai jai rama raghukulasoma

(Jai jai rama raghukulasoma)

Dasaradha rama daityavi rama

(Dasaradha rama daityavi rama)

Sita kalyana vaibhogame

Sri rama kalyana vaibhogame

Kanaga kanaga kamaneeyame

Anaga anaga romaneeyame

Ramayya adugonayya

Ramani lalaam nava lavanya seema

Dharaputri suma gatri nadayaadi raaga

Rama kanavemira

Sri raghuram kanavemira

Rama kanavemira

UPLOADEDBYVIJJUCHINU

BROTHEROFSP_KOTI_TMC

Más De SP-KOTI-TMC

Ver todologo

Te Podría Gustar