menu-iconlogo
huatong
huatong
annamayya-antharyami-tsr-cover-image

Antharyami TSR

Annamayyahuatong
nfscrbndkhuatong
歌詞
収録
ప అంతర్యామి అలసితి సొలసితి

ఇంతట నీ శరణిదె జొచ్చితినీ

అంతర్యామి అలసితి సొలసితి

చ కోరిన కోర్కులు కోయని

కట్లు తీరవు నీవవి తెంచకా

కోరిన కోర్కులు కోయని కట్లు

తీరవు నీవవి తెంచకా

భారపు పగ్గాలు పాప పుణ్యములు

భారపు పగ్గాలు పాప పుణ్యములు

నేరుపుల బోవు నీవు వద్దనక

అంతర్యామి అలసితి సొలసితి

ఇంతట నీ శరణిదె జొచ్చితినీ

అంతర్యామి

Created by

చ మదిలో చింతలు మైలలు మణుగులు

వదలవు నీవవి వద్దనక

మదిలో చింతలు మైలలు మణుగులు

వదలవు నీవవి వద్దనక

ఎదుటనె శ్రీ వెంకటేశ్వరా

వేంకటేశా ఆ.ఆ.ఆ.

శ్రీనివాసా ప్రభో..

ఎదుటనె శ్రీ వెంకటేశ్వర

నీవదె అదన గాచితివి అట్టిట్టనకా

అంతర్యామి అలసితి సొలసితి

ఇంతట నీ శరణిదె జొచ్చితినీ

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అంతర్యామి

అలసితి...

Annamayyaの他の作品

総て見るlogo