(YaswaTracks)
ID: 62070718306
చిత్రం: సిసింద్రీ film: sisindri
సంగీతం: కోటి music: koti
రచన: సిరివెన్నెల lyrics: sirivennela
గానం: బాలు, చిత్ర singers: balu, chitra
F. ఆటాడుకుందాం రా aatadukundam raa
అందగాడా అందరా చందురూడా andagada andara chandurooda
*****
M. అల్లేసుకుందాం రా allesukundam raa
మల్లెతీగ ఒప్పుకో సరదాగా malleteega oppuko daradaga
*****
F. సై సై అంటా sai sai anta
చూసేయ్ అంటా choosey anta
M. నీ సొమ్మంతా nee sommantha
నాదేనంటా naadenata
*****
F. ఆటాడుకుందాం రా aatadukundam raa
అందగాడా అందరా చందురూడా andagada andara chandurooda
M. అల్లేసుకుందాం రా allesukundam raa
మల్లెతీగ ఒప్పుకో సరదాగా malleteega oppuko daradaga
Presented by
Yaswantha
F. ఓరి గండు తుమ్మెదా ori gandu thummeda
చేరమంది పూపొద cheramandi poopoda
M. ఓసి కన్నెసంపద osi kanne sampada
దారి చూపుతా పదా daari chooputha pada
F. మాయదారి మన్మథా maayadari manmadha
*****
M. అంత తీపి ఆపదా antha teepi aapada
*****
F. వయస్సుంది వేడి మీద vayasundi vedimeeda
వరిస్తోంది చూడరాదా varisthondi choodarada
M. తీసి ఉంచు నీ ఎద teepi unchu nee yeda
వీలు చూసి వాలెద veeus choosi vaaleda
ఓ రాధ నీ బాధ ఓదార్చి వెళ్ళేదా o raadha nee badha odarichi velleda
*****
F. ఆటాడుకుందాం రా aatadukundam raa
అందగాడా అందరా చందురూడా andagada andara chandurooda
M. అల్లేసుకుందాం రా allesukundam raa
మల్లెతీగ ఒప్పుకో సరదాగా malleteega oppuko daradaga
Created by
Yaswantha
M. ముద్దుముద్దుగున్నది muddu muddugunnadi
ముచ్చటైన చిన్నది muchataina chinnadi
F. జోరుజోరుగున్నది joru joru gunnadi
కుర్రవాడి సంగతి kurravadi sangathi
M. హాయ్ నిప్పు మేలుకున్నది haye nippu melukunnadi
*****
F. రెప్ప వాలకున్నది reppavalakunnadi
*****
M. మరీ లేతగుంది బాడి maree lethagundi body
భరిస్తుందా నా కబాడి bharisthunda naa kabadi
F. ఇష్టమైన ఒత్తిడి ishtamaina othidi
ఇంపుగానే ఉంటది impugane untadi
ఇందాక వచ్చాక indaka vachaka
సందేహమేముంది sandehamemundi
*****
F. ఆటాడుకుందాం రా aatadukundam raa
అందగాడా అందరా చందురూడా andagada andara chandurooda
*****
M. అల్లేసుకుందాం రా allesukundam raa
మల్లెతీగ ఒప్పుకో సరదాగా malleteega oppuko daradaga
"Yaswa"
TQ