menu-iconlogo
huatong
huatong
sp-ks-chitra-poddunne-puttindi-chandamama-yaswatracks-cover-image

poddunne puttindi chandamama (YaswaTracks)

Sp. బాలసుబ్రహ్మణ్యం/️ K.S. Chitrahuatong
⭐️Yaswanthasri21🌹huatong
가사
기록
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం : శత్రువు (1991)film: shatruvu

సంగీతం : రాజ్-కోటిmusic: raj - koti

గీతరచయిత :సిరివెన్నెల Lyrics: sirivennela

నేపధ్య గానం : బాలు, చిత్ర Singers: balu, chitra

M. పొద్దున్నే పుట్టింది చందమామ poddunne puttindi chandamama

మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ moggalle vichindi muddugumma

మౌనంగ పుట్టావా గీతికా హోయ్ mounamga puttava Geethika hoye

స్నేహంతో మీటావా మెల్లగా snehamtho meerava mellaga

తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ tholi poddanti andalu ee naadu riddara lechi

ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో muthyala muggulu pette vannela vakitlo

F. పొద్దున్నే పుట్టింది చందమామ poddunne puttindi chandamama

మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ moggalle vichindi muddugumma

Presented by

"Yaswantha"

M. ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో uggetta pattalo nalugetta pettalo

లాలెట్టా పోయాలోయమ్మా ఓ రబ్బరుబొమ్మా laaletta poyaloyamma o rabbaru bomma

లాలించేదెట్టా చెప్పమ్మా lalinchedetta cheppamma

F. మొగ్గంటి బుగ్గలో అగ్గల్లే సిగ్గొస్తే mogganti muggallo aggalle siggosthe

జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా jabillini rappinchalayyo o muddula kanna

కౌగిట్లో జో కొట్టాలయ్యో kougitlo jo kottalayyo

M. నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా naa kanti papallo uyyala veyyala

ఈ కొంటె పాపాయికీ ee konte papayiki

F. ముందూ మునుపూలేనీ mundu munupuleni

ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో ee podduti Vennela aavilrilo

ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో muddu muripalanni pandichedettago

M. ఇక ఏ పేరు పేట్టాలో ఇన్నాళ్ళు ఎరగని ika ye peru pettalo innallu yerugani

ఈ కొంటె చక్కిలిగింతల ఉకిరిబిక్కిరికి ee konte chakkiliginthal ukkiribikkiriki

F. పొద్దున్నే పుట్టింది చందమామ poddunne puttindi chandamama

మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ moggalle vichindi muddugumma

Created by

"Yaswantha"

F. నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను nee kosam puttanu niluvella poosanu

గుండెల్లో గూడే కట్టాను gundello goode kattanu

నా బంగరు గువ్వ గుమ్మంలో చూపులు పెట్టాను naa Bangaru guvva gummalo choopulu pettanu

M. నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను nee nestham kattanu nee dare pattanu

కళ్ళల్లో కాపురముంటాను kallallo kapuramuntanu

నా పచ్చని కొమ్మా పొమ్మన్నా పక్కకి పోలేను naa pachani komma pommanna pakkaki polenu

F. శృంగార స్నేహాల సంకెళ్ళు వెయ్యాల shrangara snehala sankellu veyyala

చింగారి చిందాటతో chingari chindatatho

M. ఉరికే గోదారంటి నా ఉడుకూదుడుకూ తగ్గించీ urike godari naa uduku duguku thagginchi

కొంగునకట్టేసేది కిటుకేదో చెప్పమ్మా kongunakattesedi kitukedo cheppamma

F. పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో pasi paruvala choosthunte baruvaina kannullo

పగలేదో రేయేదో తేలియదు లేవయ్యో pagaledo reyedo theliyadu levayyo

M. పొద్దున్నే పుట్టింది చందమామ poddunne puttindi chandamama

మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ moggalle vichindi muddugumma

మౌనంగ పుట్టావా గీతికా హోయ్ mounamga puttava Geethika hoye

స్నేహంతో మీటావా మెల్లగా snehamtho meetava mellaga

F. తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ tholi ponddanti andalu ee naadu niddaralechi

ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో muthyala muggulu pette vannela vakitlo

"Yaswa"

Thank You

Sp. బాలసుబ్రహ్మణ్యం/️ K.S. Chitra의 다른 작품

모두 보기logo

추천 내용