menu-iconlogo
logo

Tholi sandhyaku Thoorupu HQ T10681-Sri🌹🌹🌹i

logo
Lirik
*⋆༺ Sri Tracks༻⋆ *

Song : Tholi sandhyaku

Movie. Kanyakumari

*⋆༺ Sri Tracks༻*⋆37

F తొలి సంధ్యకు తూరుపు ఎరుపు

మలి సంధ్యకు పడమర ఎరుపు

M తెలియదు నాకు పడమర తూరుపు

తెలిసిందొకటే ఎరుపు..

నా చెలియ పెదవి ఎరుపు

F తొలి సంధ్యకు తూరుపు ఎరుపు

మలి సంధ్యకు పడమర ఎరుపు

*⋆༺ Sri Tracks༻*⋆1.41

M ఇరు సంధ్యల, పిలుపుల నడుమ..

మరుమల్లెల, వలపే మనది

F ఇరు పెదవుల ఎరుపుల నడుమ..

చిరునవ్వుల చిలుకే మనది

F తొలి సంధ్యకు తూరుపు ఎరుపు

మలి సంధ్యకు పడమర ఎరుపు

*⋆༺ Sri Tracks༻*⋆2.40

M సిరి వెన్నెలొలుకు సిగమల్లె తెలుపు

చిరునవ్వులోని మరుమల్లె తెలుపు

తొలిరోజులందు చెలి మోజులందు

విరజాజులన్ని తెలుపు

F అరమూత కనుల, నునులేత వలపు

తెర తీసి నాకు తెలుపు...

తెనిగించి మనసు తెలుపు...

తొలి సంధ్యకు తూరుపు ఎరుపు

మలి సంధ్యకు పడమర ఎరుపు

*⋆༺ Sri Tracks༻*⋆3.44

M చెలి కాటుక, మబ్బుల వెన్నెల..

F తొలి కోరిక, మదిలో కోయిల

M మన కలయిక సంధ్యారాగం..

F ప్రతిరాగం జీవన రాగం

తొలి సంధ్యకు తూరుపు ఎరుపు

మలి సంధ్యకు పడమర ఎరుపు

M తెలియదు నాకు పడమర తూరుపు

తెలిసిందొకటే ఎరుపు..

నా చెలియ పెదవి ఎరుపు..

F తొలి సంధ్యకు తూరుపు ఎరుపు

మలి సంధ్యకు పడమర ఎరుపు

*⋆༺ Sri Tracks༻*⋆

F toli saMdhyaku toorupu erupu

mali saMdhyaku paDamara erupu

M teliyadu naaku paDamara toorupu

telisiMdokaTae erupu..

naa cheliya pedavi erupu

F toli saMdhyaku toorupu erupu

mali saMdhyaku paDamara erupu

*⋆༺ Sri Tracks༻*⋆1.41

M iru saMdhyala, pilupula naDuma..

marumallela, valapae manadi

F iru pedavula erupula naDuma..

chirunavvula chilukae manadi

F toli saMdhyaku toorupu erupu

mali saMdhyaku paDamara erupu

*⋆༺ Sri Tracks༻*⋆2.40

M siri venneloluku sigamalle telupu

chirunavvulOni marumalle telupu

tolirOjulaMdu cheli mOjulaMdu

virajaajulanni telupu

F aramoota kanula, nunulaeta valapu

tera teesi naaku telupu...

tenigiMchi manasu telupu...

toli saMdhyaku toorupu erupu

mali saMdhyaku paDamara erupu

*⋆༺ Sri Tracks༻*⋆3.44

M cheli kaaTuka, mabbula vennela..

F toli kOrika, madilO kOyila

M mana kalayika saMdhyaaraagaM..

F pratiraagaM jeevana raagaM

toli saMdhyaku toorupu erupu

mali saMdhyaku paDamara erupu

M teliyadu naaku paDamara toorupu

telisiMdokaTae erupu..

naa cheliya pedavi erupu..

F toli saMdhyaku toorupu erupu

mali saMdhyaku paDamara erupu

*⋆༺ Sri Tracks༻*⋆

Tholi sandhyaku Thoorupu HQ T10681-Sri🌹🌹🌹i oleh Kanyakumari/sri tracks - Lirik dan Liputan