᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄
Sh2 Nirantharamu
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄
M అగ్ని పత్రాలు రాసి
గ్రీష్మమే సాగిపోయే..
F మెరుపు లేఖళ్లు రాసి
మేఘమే మూగవోయే..
M మంచు ధాన్యాలు కొలిచి
పౌష్యమే.. వెళ్లి పోయే..
F మాఘ దాహాలలోన..
అందమే అత్తరాయె...
M మల్లె కొమ్మ చిరునవ్వులా..
F మనసు లోని మరు దివ్వెలా..
M ఈ సమయం రసోదయమై
మా ప్రణయం ఫలిస్తుంటే..
నిరంతరమూ ... వసంతములే
మందారముల.. మరందములే
F స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగా పండే
F నిరంతరమూ.. వసంతములే
M మందారముల.. మరందములే...
᭄ ᭄ ᭄SriTracks ᭄ ᭄ ᭄
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄3.16
M agni patraalu raasi
greeshmamae saagipOyae..
F merupu laekhaLlu raasi
maeghamae moogavOyae..
M maMchu dhaanyaalu kolichi
paushyamae.. veLli pOyae..
F maagha daahaalalOna..
aMdamae attaraaye...
M malle komma chirunavvulaa..
F manasu lOni maru divvelaa..
M ee samayaM rasOdayamai
maa praNayaM phalistuMTae..
niraMtaramoo ... vasaMtamulae
maMdaaramula.. maraMdamulae
F svaraalu sumaaluga poochae
padaalu phalaalugaa paMDae
F niraMtaramoo.. vasaMtamulae
M maMdaaramula.. maraMdamulae...
᭄ ᭄ ᭄SriTracks ᭄ ᭄ ᭄