menu-iconlogo
logo

ee madhu masamlo ee darahasamlo (YaswaTracks)

logo
Letra
(YaswaTracks)

ID: 62070718306

M. ఈ మధుమాసంలో ఈ దరహాసంలోee madhu maasamlo ee darahasmlo

మదిలో కదిలి పలికే కోయిల madilo kadili palike poyila

బ్రతుకే హాయిగ

F. ఈ మధుమాసంలో ఈ దరహాసంలోee madhu maasamlo ee darahasmlo

మదిలో కదిలి పలికే కోయిల madilo kadili palike poyila

బ్రతుకే హాయిగ brathuke haayiga

Presented by

"Yaswantha"

M. ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం aakasam anchulu date aavesam naa geetham

అందులోని ప్రతి అక్షరము anduloni prathi aksharam

అందమైన నక్షత్రం andamaina nakshatram

F. ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం aa Geetham palikina naa jeevithame sangeetham

సంగమించు ప్రణయంలోsangaminchu pranayamlo

ఉదయరాగ సింధూరం udayaraga sindhuram

M. ప్రేమే పెన్నిధిగా preme pennidiga

F. దైవం సన్నిధిగాdaivam sannidhiga

M. ప్రేమే పెన్నిధిగా preme pennedhiga

F. దైవం సన్నిధిగా daivam sannidhiga

M. సమశృతిలో జత కలిసి samasruthilo jatha kalisi

F. ప్రియలయలో అదమరచి priyalayalo adamaracho

అనురాగాలు పలికించువేళ anuraalu palikinchu vela

M. ఈ మధుమాసంలో ee madhu maasamlo

F. ఈ దరహాసంలో ee darahasamlo

M. మదిలో madilo

F. కదిలి kadili

M. పలికే కోయిల palike poyila

F. బ్రతుకే హాయిగ barathuke hayiga

This Version Song

Requested by

“LAKSHMI.M” garu

ID: 13348759393

F. అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు andamaina mana illu avani meeda harivillu

ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు ruthuvulenni marina vasanthalu vedajallu

M. తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు thlavarina sandhyalalo thene neeti vadagallu

జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు jnapakala needalalo karuguthuna kannellu

F. ఒకటే ఊపిరిగా okate oopiriga

M. కలలే చూపులుగా kalae choopuluga

F. ఒకటే ఊపిరిగాokate oopiriga

M. కలలే చూపులుగా kalale choopuluga

F. మనసులలో మనసెరిగి manasulalo manaserigi

M. మమతలనే మధువొలికేmamathalane madhuvolike

శుభయోగాలు తిలకించువేళ shubhayogalu thilakinchu vela

F. ఈ మధుమాసంలోee madhu maasamlo

M. ఈ దరహాసంలో ee darahasmlo

F. మదిలో madilo

M. కదిలి kadili

M+F. పలికే కోయిల బ్రతుకే హాయిగ palike koyila brathuke haayiga

ఆ..హాహా..ఆఆ.ఆ.ఆ.. aa..ha..ha..aa..a..

వొ..హుహు..హు..హు o..ho.ho.ho ho

"Yaswa"

Thank You

ee madhu masamlo ee darahasamlo (YaswaTracks) de Sp. బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela – Letras & Covers