(YaswaTracks)
ID: 62070718306
M. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓమైనామైనా jilibili palukula chilipiga palikina omaina maina
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా kilakila nagavula valapulu chilikina omaina maina
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార milimila merisina taara minnula vidina sithara
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార milimila merisina taara minnula vidina sithara
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓమైనా ఓ మైనా madhuvula padavula mamathalu virisina o maina o maina
కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓమైనా kalalanu penchaku kalathanu daachaku yemaina o maina
జిలిబిలి పలుకుల చిలిపిగపలికిన ఓమైనా మైనా jilibili palukula chilipiga palikina omaina maina
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓమైనా మైనా kilakila nagavula valapulu chilikina omaina maina
This Version Song
Requested by
“LAKSHMI.M” garu
ID: 13348759393
M. అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా adaganule chirunama omaina omaina
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా chirunavve puttillu neekaina naakaina
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా taaralake sigapuvva thaarade sirimuvva
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా tharalake sigapuvva taarade sirimuvva
హరివిల్లు రంగుల్లో వర్ణాలే harivillu rangullo varnale
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా chilikina chilakavu ulakavu palakavu o maina o maina
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓమైనామైనా jilibili palukula chilipiga palikina omaina maina
Created by
Yaswantha
F. ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా urumulalo alikidila vinipinche ee maina
మెరుపులలో నిలకడగా కనిపించే ఏమైనా merupulalo nilakadaga kanipinche yemaina
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ yendalalo allade vennelalo kreeneeda
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ yendalalo allade vennelalo kreeneeda
వినువిధి వీణల్లో రాగంలా vinuveedhi veenallo ragamla
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైనా aasala mungita oohal muggulu nilipena yemaina
M.. జిలిబిలి పలుకుల చిలిపిగపలికిన ఓమైనా మైనా jilibili palukula chilipiga palikina omaina maina
F. తొలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా tholakari vayasula minuguru sogasulade maina maina
M. మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార milimila merisina taara minnula vidina sithara
F. గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం gudeke cherani deepam padamati sandhya ragam
M. మధువుల పెదవుల మమతలు విరిసిన ఓమైనా ఓ మైనా madhuvula padavula mamathalu virisina o maina o maina
F. చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా chukkalu andaka dikkula daagina nenele aa maina
M. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓమైనామైనా jilibili palukula chilipiga palikina omaina maina
F. తొలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా tholakari vayasula minuguru sogasulade maina maina
"Yaswa"
Thank You