menu-iconlogo
huatong
huatong
sp-ye-paarijathammuleeyagalano-yaswatracks-cover-image

ye paarijathammuleeyagalano (YaswaTracks)

Sp. బాలసుబ్రహ్మణ్యంhuatong
⭐️Yaswanthasri21🌹huatong
Letra
Gravações
(YaswaTracks)

ID: 62070718306

ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ ye paarijathammleeyagalano sakhi

**

గిరి మల్లికలు తప్ప.. గరికపూవులు తప్ప giri mallikalu thappa garikapoovulu thappa

**

ఏ కానుకలను అందించగలనో.. చెలీ ye kaanukalanu andinchagalno cheli

**

గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప gundelothula daachukunna valapulu thappa

చిత్రం : ఏకవీర (1969)

సాహిత్యం : సి.నారాయణ రెడ్డి

జగతిపై నడయాడు చంచలా వల్లికా jagathipai nadayadu chamchala vallikaa

**

తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా..tharuni aakruthi daalchu sradindu Chandrika

శరదిందు చంద్రికా... saradindu Chandrika

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

నీవు లేని తొలి రాతిరి.. neevuleni tholi raathiri

నిట్టూర్పుల పెను చీకటి nittorpula penu cheekati

నీవు లేని విరి పానుపు.. neevu leni viri panupu

నిప్పులు చెరిగే కుంపటి nippula cherege kumpati

హ..హ..

విరులెందుకు.. సిరులెందుకు virulenduku sirulenduku

మనసు లేక.. మరులెందుకు manasu leka marulenduku

తలపెందుకు.. తనువెందుకు thalapenduku thanuvenduku

నీవు లేక.. నేనెందుకు.. nee leka nenenduku

నీవు లేక.. నేనెందుకు..neevu leka nenduku

Presented by

Yaswantha

కలువపూల చెంత చేరి kaluvapoola chentha cheri

కైమోడుపు సేతునూ kaimodupu sethunu

*****

నా కలికి మిన్న కన్నులలో naa kaliki minna kannulalo

**

కలకలమని విరియాలనీ kalakalamani viriyalanee

***

మబ్బులతో ఒక్క మారు mabbulatho okka maaru

మనవి చేసికొందును Manavi chesikondunu

నా అంగన ఫాలాంగణమున naa angana palanganamuna

ముంగురులై కదలాలనీ mugurulai kadalalani

This Song Requested by

“RTEvent039” garu

చుక్కలతో ఒక్కసారి సూచింతును chukkalatho okkasari soochintunu

నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల naa Preyasi nallani valajada sandula

మల్లియలై మొలవాలనీ malliyalai molavalani

****

పూర్ణ సుధాకర బింబమ్మునకు poorna sudhakara bimbammunaku

వినతి సేతును నా పొలతికి vinathi sethunu naa polathiki

ముఖ బింబమై mukha bimbamai

కళలు దిద్దుకోవాలనీ kalalu diddukovalani

****

ప్రకృతి ముందు prakruthi mundu

చేతులెత్తి ప్రార్ధింతును chethulethi prardinthunu

కడసారిగా… నా రమణికీ kadasariga naa ramaniki

బదులుగా ఆకారం baduluga aakaram

ధరియించాలనీ.. dhriyinchalani

“Yaswa”

Thank You

Mais de Sp. బాలసుబ్రహ్మణ్యం

Ver todaslogo