Deva Track (Deva-Dev)
Id: 62121744571
M చు చు చుచుచూ..
F అ హ హహహా..
Deva Track
M చు చు చుచుచూ..
F అ హ హహహా..
Deva Track
M అబ్బనీ పట్టెంత గట్టిదయ్యో
దెబ్బతో అగ్గెంత పుట్టెనయ్యో
అమ్మనీ చెయ్యెంత చెడ్డదయ్యో
చల్లగా సిగ్గంతా జారెనయ్యా
పిల్లోడి గోరే గిల్లిందని
కిల్లాడి గోలే ఘొల్లందని
అసలే...
ఆవురావురంటు ఉన్న ఆవిరంత అగనీ
M అబ్బనీ జబ్బెంత పచ్చనమ్మో
గొప్పగా ఇబ్బంది పెట్టెనమ్మో
అమ్మనీ ఒళ్ళెంత వెచ్చనమ్మో
నొప్పితో నాజూకు విచ్చెనమ్మో
అల్లాడి పోయే గమ్మత్తులో
ముళ్ళూడిపోయే గల్లంతులో
చలిలో...
ఎవ్వరెవ్వరంటు ఉన్న ఆవులింత ఆపనీ
F అబ్బనీ పట్టెంత గట్టిదయ్యో
M అబ్బనీ జబ్బెంత పచ్చనమ్మో
Deva Track (Deva-Dev)
Id: 62121744571
F వణుకురా M ఆ అ అ ఆ
F అణగదురా M ఆ అ ఆ ఆ ఆ
F చుర్రనే చూపు ఇమ్మంది కాసేపు
ఒంపుల్లో నిప్పు నింపిపోరా
M నిలువునా F ఆ అ అ ఆ
M కలబడనా F ఆ అ ఆ ఆ ఆ
M రమ్మనే రూపు నీ సొంపులో షేపు
సోకమ్మ కేక వినుకోనా
F కాలు నిలవని కైపు
కాలుతున్నది ఆపు
M రా....
తడితడి తపనల తికమక దిగనీ
F అబ్బనీ పట్టెంత గట్టిదయ్యో
M అబ్బనీ జబ్బెంత పచ్చనమ్మో
Deva Track (Deva-Dev)
Id: 62121744571
M కరుకుగా F ఆ అ అ ఆ
M కసి కరగా F ఆ అ ఆ ఆ
M కమ్ముకో అంది కోకమ్మ కో అంది
తెగించి దారి చూసుకోనా
F కరువుగా M ఆ అ అ ఆ
F త్వరత్వరగా M ఆ అ ఆ ఆ ఆ
F చుట్టుకో అంది జో కొట్టి పో అంది
జాకెట్టు జట్టు కట్టుకోరా
M జాడ తెలిసిన తాపం
చోటు అడిగెను పాపం
F రా....
ఒడుపుగ ఒదగర ఒంటరి ఒడినీ
M అబ్బనీ జబ్బెంత పచ్చనమ్మో F హా..
M గొప్పగా హ ఇబ్బంది పెట్టెనమ్మో
F పిల్లోడి గోరే గిల్లిందని
కిల్లాడి గోలే ఘొల్లందని
అసలే...
ఆవురావురంటు ఉన్న ఆవిరంత అగనీ
M అబ్బనీ జబ్బెంత పచ్చనమ్మో
F హో అబ్బనీ పట్టెంత గట్టిదయ్యో
Deva Track (Deva-Dev)
Id: 62121744571
Chu chu chu chu chu a ha ha ha ha Chu chu chu chu chu a ha ha ha ha
Abba nee pattentha gattidhayyo debba tho aggentha puttenayyo amma nee cheyyentha cheddadhayyo chakkagaa siggantha jaarenayyo
Pillodi gore gillindhani killadi gole ghollandhani asale.. aavuraavurantu unna aavirantha aaganee
abbanee jabbentha pacchanammo goooagaa ibbandhi pettenammo ammanee ollentha vecchanammo noppitho naajooku vicchenammo
allaadipoye gammatthulo mulloodipoye gammatthulo chalilo evvarevvarantu unna aavalintha aapanee
Abba nee pattentha gattidhayyo abbanee jabbentha pacchanammo vanukuraa aa.. anagadhiraa haa..
churrane choopu immandhi kaasepu ompullo nippu nimpi pora niluvuna aa.. kalabadanaa haa..
rammane roopu nee sompullo shepu sokamma keka vinukonaa kaalu niluvani kaipu kaaluthunnadhi aapu
raa thadi thadi thapanala thikamaka diganee Abba nee pattentha gattidhayyo abbanee jabbentha pacchanammo
karukugaa aa.. kasaragaa aa.. kammuko andhi kokamma ko andhi teginchi dari chupukona
karuvuga aa.. twara twaragaa aa.. chuttuko andhi jo kottipo andhi jakettu jattu kattukora jada telisina tapam chotu adigenu papam
ra odupuga odagara ontari odini abbanee jabbentha pacchanammo ha goopagaa ha ibbandi pettenammo
pillodi gore gillindhani killadi gole ghollandhani asale aavuraavurantoo unna aavirantha aaganee
abbanee jabbentha pacchanammo Ho Abba nee pattentha gattidhayyo
Deva Track (Deva-Dev)
Id: 62121744571