M. కుశలమా.. నీకు కుశలమేనా? Kusalama neeku kusalamena
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను manasu nilupukoleka mari mari adiganu
అంతే..అంతే .. అంతే..anthe anthe anthe
F. కుశలమా.. నీకు కుశలమేనా? - Kusalama neeku kusalamena
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను..inni nallu vadalaleka yedo yedo raasanu
అంతే ..అంతే .. అంతే..anthe anthe anthe
కుశలమా..kusalama
చిత్రం : బలిపీఠం (1975) film: balipeetham
సంగీతం : చక్రవర్తిmusic: chakravarthi
గీతరచయిత : దేవులపల్లి Lyrics: devulapalli
నేపధ్య గానం : బాలు, సుశీల Singers: balu, suseela
Presented by
Yaswantha
M. చిన్న తల్లి ఏమంది? ...chinna thalli yemanthi
F. నాన్న ముద్దు కావాలంది nanna muddu kavalandi
M. పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి paalugaru chekkili paina paapayiki okati
తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి thenelooru pedavulapaina devi garikokati
F. ఒకటేనా.. ఒకటేనా.. okatena okatena
M. ఎన్నైనా.. ఎన్నెన్నో..yennenno yennenno
F. మనసు నిలుపుకోలేక.. మరీ మరీ అడిగాను manasu nilupukoleka mari mari adiganu
అంతే ..అంతే.. అంతే..anthe anthe anthe
M. కుశలమా... హాయ్ kusalama..hoye
Created by
Yaswantha
This Version Song
Requested by
“SADASIVARAO” garu
ID: 13347394932
M. పెరటిలోని పూలపానుపు...peratiloni poolapanupu
F. త్వర త్వరగా రమ్మంది.twara twara rammandi
M. పొగడ నీడ పొదరిల్లో..pogada eeda podarillo
F. దిగులు దిగులుగా ఉంది.digulu diguluga undi
ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో Yenni kaburulampeno Yenni kammalampeno
పూలగాలి రెక్కలపైనా నీలిమబ్బు పాయలపైనాpoola gali rekkala paina neelimabbu payalapaina
అందేనా.. ఒకటైనా..andena okataina
M. అందెనులే... తొందర తెలిసెనులే andenule thondara thelisenule
F. ఇన్నినాళ్ళు వదలలేక - ఏదో ఏదో రాశాను inni naallu Vadala leka yede yedeo rasanu
అంతే .. అంతే.. అంతే..anthe anthe anthe
M. కుశలమా.. నీకు కుశలమేనా? Kusalama neeku kusalamena
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను manasu nilupukoleka mari mari adiganu
అంతే..అంతే .. అంతే..anthe anthe anthe
F. కుశలమా kusalama
"Yaswa"
Thank You